Showing posts with label Fact. Show all posts
Showing posts with label Fact. Show all posts

Lying! Briton who slept with 400 women claims sex ruined his life

Lying! Briton who slept with 400 women claims sex ruined his life

London: This British man has slept with some 400 women and now claims that he’s bored of sex, according to a media report.
Benny James has said that he woos women on Twitter. His Twitter feed is swamped with pictures of scantily-clad women.
However, the 22-year-old from Croydon admitted that the amount of intercourse he endured has ruined his life.
“I want to settle down and start a family but I’ve become so used to sleeping with girls that I’m not attracted to them after sex. I end up hurting them but not deliberately, the metro.co.uk quoted him as saying.
Benny James has said that he woos women on Twitter. His Twitter feed is swamped with pictures of scantily-clad women.
However, the 22-year-old from Croydon admitted that the amount of intercourse he endured has ruined his life.
“I want to settle down and start a family but I’ve become so used to sleeping with girls that I’m not attracted to them after sex. I end up hurting them but not deliberately, the metro.co.uk quoted him as saying.

ఈమె అమెరికా అధ్య‌క్షుడి ప్రియురాలు

0480450120120

ఈ చిత్రంలో ఉన్న ఈమె ఎవ‌రో తెలుసా? మాకెందుకు ఈమె ఎవ‌రైతే అని అంటారా. అలా అనుకోకండి! ఎందుకంటే.. ప్ర‌పంచంలో శ‌క్తిమంత‌మైన దేశం అమెరికాకు అధ్య‌క్షుడైన ఒబామా ప్రియురాలట‌. ఏంటి న‌మ్మ‌శ‌క్యంగా లేదా! నిజ‌మే. అదేంటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రియురాలు మిషెల్‌ రాబిన్సన్ ఒబామా కదా! అనుకుంటున్నారా? ఇంత‌కీ ఈమె క‌థేంటంటే..
హాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల‌కు కొద‌వే లేదు. జీవిత చ‌రిత్ర‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో వారికి వారే సాటి. అందుకే ఈ సారి వాళ్లు అమెరికా అధ్య‌క్షుడి ఒబామా చ‌రిత్ర‌ను తీస్తున్నారు. బరాక్‌ ఒబామా, అతని భార్య మిషెల్‌ల ఫస్ట్‌ డేట్‌ ఆధారంగా హాలీవుడ్‌లో ‘సౌత్‌ సైడ్‌ విత్‌ యూ’అనే సినిమా తెరకెక్కింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమాలో ఒబామాగా పార్కర్‌ సేయర్స్‌, మిషెల్‌గా టీకా సంప్టర్‌ నటించారు. పై చిత్రంలో క‌నిపిస్తున్న ఈమె పేరే టీకా సంప్ట‌ర్‌. మిషెల్లీ.. ఒబామా నిజ‌జీవితంలో జీవిత భాగ‌స్వామి అయితే.. సంప్ట‌ర్ ఒబామాకి రీల్ లైఫ్ ప్రియురాలన్న‌మాట‌.
1989లో హార్వార్డ్‌ లా విద్యార్థి అయిన ఒబామా.. చికాగో దిక్షిణ దిక్కులో ఉన్న ఓ ప్రాంతంలో జరుగుతున్న కమ్యూనిటీ మీటింగ్‌లో తొలిసారి మిషెల్‌ రాబిన్సన్‌ను కలుసుకున్నారు. అప్పట్నుంచి వారి ప్రేమ చిగురించేవరకు జరిగిన కథేంటి అన్నదే ఈ సినిమా స్టోరీ. ఒబామా నిజ జీవిత కథకు కొంచెం నాటకీయత జోడించి తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. కాగా, త్వరలోనే ఈ సినిమాను ఒబామా చూడబోతున్నట్టు సమాచారం. మ‌రి వీళ్లిద్ద‌రి ప్రేమ గాథ‌ను తెరపై చూసుకుని ఎలా ఒబామా మురిసిపోతారో!

అన్నం, పప్పు విమానం ఎక్కాయి

80450200

భార‌తీయ సంప్ర‌దాయ వంట‌కాలైన అన్నం, పప్పు విమానం ఎక్కాయి… అదేంటి ఈ రెండు ఆహార ప‌దార్థాలు విమానం ఎక్క‌డ‌మేంటి అనుకోవ‌డం స‌హ‌జ‌మే..అస‌లు విష‌యం తెలుసుకుందాం.. ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సిద్ధ‌మైంది. ఇప్పటికే ముంబై- ఢిల్లీ రూట్ లో ఈ కొత్త మెనూను అందుబాటులోకి తెచ్చారు. భారతీయుల సాధారణ భోజనం అయిన తాలీ, కుల్హద్ మసాలా చాయ్‌లను తొలి సారి విమాన ప్రయాణికులకు అందించనున్నారు. దీంతో అన్నం – పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా.. ఎయిర్ ఇండియా నిలిచింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనూ పై ఇప్పటికే మంచి స్పందన లభించిందని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు.
ప్రయాణికుల స్పందన.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. తాలీలో భాగంగా అన్నం, పప్పు, పెరుగు, ఒక కూర, రోటీ, పనీర్ లేదా చికెన్ లలో ఒకటి మొత్తంగా ఏడు ఫుడ్ ఐటమ్స్ ఎంచుకునే వీలు ఉంది. అయితే.. సాధారణంగా ప్లైట్ లో అందించే భోజనం కంటే.. తాలీని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని..క్రూ మెంబర్లు భావిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పధార్థాలను ఒకే సారి వేడి చేసే వీలు ఉండగా.. తాలీ లో మాత్రం… అన్ని పదార్థాలను విడి విడిగా వేడిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తానికి.. ఎయిర్ ఇండియాలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే అన్నం పప్పు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాయి.

Theatres Full, Polling Booths Dull

Theatres Full, Polling Booths Dull

As it's D-day for Greater Hyderabad Municipal Corporation elections, several offices - public and private - in the city have shutdown their operations for its employees to participate in voting, the most vital process of democracy. 

Apparently, educated, employees, software engineers and other employees of public offices preferred to go out with families as they got a holiday in form of election day. It's learnt that Cinema theatres were reportedly full whereas the polling booths look deserted.

In prime locations of the city, Kukatpally, Dilsuknagar, the percentage of voting was a bit low. Compared to previous GHMC polls, the participation of voters was relatively low as not even 50% of population of the city haven't exercised their right to vote. Meanwhile, many other chose to go to offices in the morning and wanted to cast their vote in the evening.

Since the percentage of voting was less, major political parties are keeping their fingers crossed as there'd be marginal difference to win the Corporation seats. TRS, TDP-BJP combine, Congress, Lok Satta-CPM-CPI, MIM are all slugging it out to show their strength in city. 

ఓర‌ల్ సెక్స్‌తో క్యాన్సర్

45804501120

శృంగారం జీవితంలో ఓ భాగమే కాని వాటికి కొన్న హ‌ద్దులుంటాయ‌నే సంగ‌తి మ‌ర్చిపోకూడ‌దు. స‌హ‌జంగా ఓర‌ల్‌సెక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఆ విధంగా చేస్తే తల, మెడ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదాలు ఏడు రెట్లు ఎక్కువని తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. మానవుల్లో మా వైరస్ ఓరల్ సెక్స్ వల్ల వ్యాపించి అటువంటి క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడిసిన్ కాలేజీ రీసెర్స్ స్కాల‌ర్స్ తాజాగా చేసిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.
ఈ కాలేజ్ స్కాల‌ర్స్ రెండు అధ్యయనాలలో 97 వేల మందిని నాలుగేళ్ల‌ పాటు పరిశీలించిన అనంతరం వారిలో 137 మందికి ఇటువంటి వాటి వ‌ల్లే క్యాన్సర్లు సోకిన్నట్లు నిర్ధారించారు. ఈ క్యాన్సర్ లను మౌత్ వాష్ ద్వ‌రా పసిగట్టవచ్చని, ఈ వైరస్ ను వాక్సిన్ తో నివారించవచ్చని చెబుతున్నారు. చాలా కాలంగా తల, మెడ క్యాన్సర్ లు స్మోకింగ్, డ్రింకింగ్ వల్లే వస్తాయని అనుకొంటున్న వారు ఈ వార్త‌తో పెద్ద షాక్‌కు గుర‌య్యారు.
ఓర‌ల్ సెక్స్ వ‌ల్ల క్యాన్సర్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో డాక్టర్లు వేరే కారణాలు ఉండవచ్చని అనుకున్నారు. నటుడు మైఖేల్ డగ్లస్ తనకు ఓరల్ సెక్స్ వల్లే క్యాన్సర్ వచ్చిన్నట్లు భావిస్తున్నట్లు చెప్పడంతో ఈ వాదనకు విశేష ప్రచారం లభించింది. తలకు, మెడకు వచ్చే క్యాన్సర్ లలో 70 శాతం వరకు ఈ వైరస్ వ‌ల్లే వస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ లలో అత్యధికంగా ఉంటున్న గర్భాశయ క్యాన్సర్ ను 2020 నాటికి ఈ వైరస్ ద్వారా వచ్చే క్యాన్సర్ మించి పోతుందని భావిస్తున్నారు.

అంత్యక్రియల్లో పోర్న్ వీడియో

084501420120

అంత్య‌క్రియ‌ల్లో పోర్న్ వీడియో ప్లే అవ్వ‌డంతో అంద‌రూ షాక్‌కు గురైన సంఘ‌ట‌న ఇంగ్లండ్‌లో జ‌రిగింది. ఇంగ్లండ్‌లోని కార్టిఫ్ ప్రాంతంలో జ‌రిగిన
ఓ రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. వీరికి అంత్య క్రియ‌లు నిర్వ‌హించిన అనంత‌రం వారికి నివాళులర్పిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పొరపాటున నివాళి వీడియోకు బదులు హార్డ్ కోర్ పోర్న్ వీడియో ప్లే అవడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కార్డిఫ్ ప్రాంతానికి చెందిన సిమన్ లూయిస్(33) కొత్త సంవత్సరం ప్రారంభం రోజున నిండు చూలాలైన భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లూయిస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతని భార్యకు సిజేరియన్ చేసి కొడుకును బయటకు తీశారు. అయితే కొద్ది గంటల తర్వాత పసికందు మరణించాడు. భార్య మాత్రం ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘ‌ట‌న‌తో లూయిస్‌ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తండ్రీ కొడుకులు ఇద్దరికీ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నివాళి కార్యక్రమంలో శ్మశాన నిర్వాహకులు నివాళిగా లూయిస్ వీడియోకు బదులు పోర్న్ వీడియోను ప్రదర్శించారు. దీంతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. దీనిని గమనించిన లూయిస్ మామ వెంటనే నిర్వాహకులకు విషయం చెప్పి ఆపివేయించారు. అప్పటికే అది నాలుగు నిమిషాలు ప్లే అయింది. దీనిపై శ్మ‌శాన నిర్వాహ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా… మతపెద్ద క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల విధి నిర్వహణలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. జరిగిన దానికి మనస్పూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నట్టు తెలిపారు. బ్లూ టూత్ ద్వారా కానీ లేదంటే వైఫై ద్వారా కానీ అది బహుశా వచ్చి ఉండవచ్చని ఆయన వివరించారు.

సెక్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ సర్వే

09015860450120

ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన “ఇండియా టుడే” తరచూ సెక్స్ మీద సర్వేలు నిర్వ‌హించ‌డం కామ‌న్‌. ఈ సంస్థ‌ తాజాగా జరిపిన సర్వే ఫలితాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశంలో సెక్స్ సర్వే విషయాల్ని పక్కన పెడితే…. హైదరాబాద్ ఇమేజ్ పై ప్రభావం చూపించేలా ఈ సెక్స్ సర్వే ఫలితాలు ఉండడం గమనార్హం. సెక్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ సెక్సియస్ట్ నగరంగా పేరు తెచ్చుకోవటం విశేషం. హైదరాబాద్ చాలా హాట్ అన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉండటం సంప్రదాయవాదుల్ని కలిచి వేసే అంశంగా చెప్పొచ్చు. సదరు సర్వేలో తేల్చిన విష‌యాలు ఇలా ఉన్నాయి.
* తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రజల్లో ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది పెళ్లి సమయానికే తాము వర్జిన్స్ కాదని తేల్చారు.
* 67 శాతం మంది తాము ఎలాంటి భావోద్వేగం లేని క్యాజువల్ సెక్స్ లో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.
* సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది కెరీర్ కోసం.. అందులో రాణించటం కోసం సెక్స్ కు సై అనే వారు 34 శాతం మంది.
* శృంగారంలో పార్టనర్ సంతృప్తి ముఖ్యమని భావించిన వారు 41 శాతం.
* తమ వివాహేతర సంబంధాలకు కారణం వైవాహిక జీవితాల్లోని ఘర్షణలేనని తేల్చిన వారు 34 శాతం మంది
* సెక్స్ ను వీడియోగా తీసుకోవాలనుకునే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ.
* దేశ వ్యాప్తంగా పట్టణ ప్రజల్లో 41 శాతం మంది 18 ఏళ్లకు ముందే.. 15 శాతం మంది 15 ఏళ్లకు ముందే సెక్స్ లో పాల్గొంటున్నారు.
* తమ పార్టనర్ వర్జిన్ కాకున్నా ఫర్వాలేదని భావిస్తున్న వాళ్లు 21 శాతం మంది.
* శృంగారం ఇష్టం లేనప్పుడు తలనొప్పి అని తప్పించుకుంటారట.
* పెళ్లికి ముందే శృంగార అనుభవం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోమని 63 శాతం మంది అబ్బాయిలు చెప్పారు (2004లో ఇది 77శాతంగా ఉండేదట)
* పేరు కూడా తెలియని వ్యక్తులతో.. పూర్తిగా అపరిచిత వ్యక్తులతో సెక్స్ పాల్గొన్న వారు 14 శాతం మంది.
* పురుషుల్లో ఆకర్షించేవి బాహువలని 37 శాతం మహిళలు చెబితే.. సిక్స్ ప్యాక్ అని 23 శాతం మంది అమ్మాయిలు చెప్పారు.
* ఇక స్త్రీలలో తమకు నచ్చేది ముఖం.. కళ్లు.. జుట్టు అని 24 మంది మగాళ్లు చెబితే.. వక్షభాగం ఆకట్టుకుంటుందని 22 శాతం మంది అబ్బాయి పేర్కొన్నారు.

Group learning makes kids active decision-makers

play schools

New York: Participating in collaborative group work to learn about important social issues can make children better decision-makers than their peers who learn the same curriculum through teacher-led discussions, says a new study.
“Collaborative group work positions students as active decision-makers, whereas direct instruction places them in a passive role, following the reasoning of their teacher,” said study lead author Xin Zhang from University of Illinois in the US.
“If children are to become thoughtful decision-makers, they need more time in the school day for collaborative group work that involves active reasoning about significant issues,” Zhang added.
The study involving more than 760 fifth-grade students compared the efficacy of collaborative group work with conventional direct instruction at promoting students’ ability to make reasoned decisions.
The students studied a six-week curriculum in which they explored whether a community should hire professional hunters to kill a pack of wolves that was causing many residents concern.
Students examined various perspectives on the issue, including the potential impact on the ecosystem, the local economy and public policy.
The curriculum’s purpose was not to lead students to a predetermined best answer but to raise their awareness about making responsible and reasoned decisions, Zhang said.
After completing the wolf curriculum, the students wrote two individual essays: one that explained their personal decision on what should be done about the wolf pack, and another about their decision on a moral dilemma between two friends, presented in the story “The Pinewood Derby”.
In the story, a boy named Jack has a friend named Thomas who wins a pinewood derby competition but later confesses to Jack that he violated the rules by enlisting his older brother’s help in building his car.
After reading the story, the students were asked to write an essay about whether Jack should reveal his friend’s dishonesty.
The researchers found that children who had worked in collaborative groups on the wolf project were better prepared to take on the role of decision-maker about Jack’s moral dilemma with his friend Thomas.
These children were more proficient at three key aspects of decision-making: recognising more than one side of a dilemma, considering a range of reasons to support differing viewpoints, and weighing the costs and benefits associated with different decisions, according to the researchers.
The study was published in American Educational Research Journal.

మొన్న నూడుల్స్ నేడు పాస్తా వివాదం

60780415204120120

నెస్లే ఇండియా సంస్థకు బ్యాడ్ టైం నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా మ్యాగీ నూడుల్స్ చుట్టూ వివాదం చెలరేగి సంస్థను భారీ నష్టాల్లోకి నెట్టేస్తే.. ఇప్పుడు పాస్తా వివాదం రాజుకుని సంస్థను మరింత అధోగతి పాల్జేసేలా కనిపిస్తోంది. మొన్న‌టికి మొన్న మ్యాగీ నూడుల్స్ లో ఆరోగ్యానికి హాని కలిగించే మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్జీ) అనుమతించిన ప్ర‌మాణాలు కంటే అధిక మోతాదులో ఉంద‌ని కేంద్ర ఆహార భద్రత నియమాల సంస్థ తేల్చింది. దీంతో మ్యాగీని భారత ప్రభుత్వం కొన్ని నెలల పాటు మార్కెట్ కు దూరం చేశాయి. అటుపై అనేకానేక ప‌రీక్ష‌లు ఎదుర్కొని మ్యాగీ మార్కె ట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. అంతా బాగుందనుకుని నెస్లే కంపెనీ భావిస్తున్న త‌రుణంలో పాస్తా వంతొచ్చింది. పాస్తాలో అధిక మోతాదులో సీసం పాళ్ళు ఉన్నాయంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పరీక్షల్లో వెల్లడైంది. దీంతో నెస్లే ఇండియాకు కొత్త కష్టాలు దాపురిం చాయ్‌.
అబ‌ద్దం.. అంతా అబద్దం : నెస్లే
వాస్త‌వానికి మ్యాగీ ఉదంతం తర్వాత, విపరీతంగా ఆదరణ పొందుతున్న పాస్తాను కూడా పరీక్షించాలని నిర్ణ‌యించింది. దీంతో గత సెప్టెంబర్ లో ప్ర‌యోగ ప‌రీక్ష‌లు నిర్వహించగా.. పాస్తా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తేలింద‌ని ఆహార భద్రత నియమాల సంస్థ యూపీ అధికారులు స్పష్టం చేస్తున్నా రు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు నెస్లే ఇండియా ప్ర‌తినిధులు మాత్రం యూపీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తమ ఉత్పత్తులు అనేకానేక పరీక్షల అనంతరమే మార్కెట్లోకి వచ్చాయని చెబుతున్నారు.
please share it..

కాల్‌రికార్డింగ్‌తో బుక్ అయిన టీ బీజేపీ ఎమ్మెల్యే

0950560630230

కాల్‌రికార్డింగ్ దెబ్బ‌కు మ‌రో ఎమ్మెల్యే బుక్క‌య్యాడు.. మ‌నుషులు ఎప్పుడూ రెండు ర‌కాలుగా ఉంటారు. పైకి క‌నిపించే వ్య‌క్తి ఒక‌రైతే.. లోప‌లున్నది మ‌రో వ్య‌క్తి. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కులు ఈ రెండో వ్య‌క్తిని క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేస్తుంటారు.. అలా త‌న‌లో ఉన్న రెండో వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసి అడ్డంగా దొరికిపోయాడు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్.
ఒక‌ప‌క్క గుడుంబా కేసు.. మ‌రోప‌క్క రాజ‌కీయ స‌మ‌స్య‌లు..ఇలా వ‌రుస‌గా స‌త‌మ‌త‌మైపోతున్నారు రాజాసింగ్‌. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా ప‌రువు పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు.. గోషామహల్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో ఒక వ్యక్తి తన ఇంటి వద్ద బోర్ వేయడానికి రెడీ అయ్యారు.. దీనిని రెవెన్యూ అధికారులు వచ్చి ఆపేశారు. కేసు పెడతామని హెచ్చరించారు. త‌న‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుసని ఫోన్ చేశారు. తొలుత ఎమ్మెల్యేతో విష‌యం చెప్పాడు.. ఫోన్ ఆ అధికారికి ఇవ్వాల‌ని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇక‌ తన పని అయిపోయినట్టే అనుకుని రెవెన్యూ అధికారికి ఫోన్ ఇచ్చాడు.
రాజాసింగ్ లోపలి మనిషి అప్పుడు బయటపడ్డాడు. “వాడు చెత్త నాకొడుకు… వ‌దిలిపెట్టవద్దు. కేసు పెట్టు. ఎంత ఫైన్ వేయగలరో వేయండి. ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టవద్దు” అని అధికారికి చెప్పాడు. అయితే తాను ఇలా చెప్పినట్టు చెప్పకుండా ఫైన్ వేయాలని అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యేనే అలా అంటే..ఇంకేంటి.. అధికారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కాదు ఎవరు చెప్పినా వినేప్రసక్తే లేదంటూ బోర్ వేయకుండా అడ్డుపడ్డారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ, ఫోన్ చేసిన ఆ బోరు వేసుకుంటున్న వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేయడానికి ముందే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేశాడు. దీంతో మొత్తం సంభాషణ రికార్డయింది. ఇదంతా విన్న అధికారికి దిమ్మతిరిగిపోయింది. ఆయన నుంచి అది సోషల్ మీడియాలోకి చేరేసరికి ఎమ్మెల్యేలోని రెండో మనిషి అందరికీ పరిచయం అవుతున్నాడు. దీంతో `మా ఎమ్మెల్యే ఇలాంటి వాడా?` అని నివ్వెర‌పోతున్నారు. మ‌రి ఓట్లు అడిగేట‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకుని.. త‌ర్వాత ఏదైనా స‌మ‌స్య వ‌చ్చింద‌ని చెబితే ఇలా వాళ్లే జుట్టు ప‌ట్టుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
please share it..

ఆన్ లైన్ షాపింగ్ సైట్ నే బురిడి కొట్టించిన మాయగాడు

online-sbi-02110

కంప్యూటర్ లోనే షాపింగ్ ప్రపంచానికి చీప్ గా కళ్ల ముందుంచే ఆన్ లైన్ సైట్ల విషయంలో ఎంతో మంది మోసపోయారనే విషయాన్ని మనం రోజూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఆ మాటకొస్తే… సరైన షాపింగ్ సైట్ ను ఎంచుకోకపోతే… అలాంటి అనుభవం మనకు కూడా ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. కస్టమర్లను మోసం చేయడంలో ముందుంటాయని చెప్పుకునే ఆన్ లైన్ సైట్ ను మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉండే రఘువీరారెడ్డి అనే పాతికేళ్ల యువకుడు… తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సైట్ కు దాదాపు 30 లక్షలకు పైగా టోకరా వేశాడని పోలీసులు వెల్లడించారు. వెబ్ సైట్ ద్వారా అనేక వస్తువులను ఆర్డర్ చేయడంతో పాటు వాటిని డబ్బులిచ్చి మరీ డెలివరీ తీసుకునే ఈ యువకుడు… ఆ తరువాత కొద్దిరోజులకే అవి పాడైపోయాయనో లేక డూప్లికేట్ వస్తువులనో ఫిర్యాదు చేసేవాడట. అలా వస్తువులను వాపస్ ఇచ్చి తన డబ్బులను తిరిగి పొందేవాడట. అయితే… డెలివరీ ద్వారా వచ్చిన వస్తువుల స్థానంలో కంపెనీలకు నకిలీ వస్తువులను అంటగట్టడం ఈ ఘరానా మోసగాడి ప్రత్యేకత. పదే పదే ఇలాగే జరుగుతుండటంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు… ఈ మోసగాడి మాయలను బయటపెట్టడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కైపోయారు. ఏదేమైనా… ఆన్ లైన్ షాపింగ్ సైట్లకే కుచ్చుటోపీ వేసిన ఈ కుర్రాడు మహాజాదుగాడని వేరే చెప్పాల్సిన పనిలేదేమో.
please share it..

కారం తింటే ఎక్కువ కాలం బతుకుతామా?

pepper-red-chilli-powder

సాధార‌ణంగా డాక్ట‌ర్లు ఉప్పూ కారం తగ్గించుకుని తినండి అంటుంటారు. అవి తినలేక ఏమిటీ చప్పిడి బతుకు అనుకునే వారు ఎందరో.. అయితే కొన్ని అధ్యయనాలు వేరే విధంగా చెబుతున్నాయి. చప్పిడి తిండి తినే వారి కంటే కారం తినే వారే కాస్త ఎక్కువ రోజులు బతికేస్తున్నారట. రుచికి రుచి.. లైఫ్‌కు లైఫ్. అదెలాగో చూద్దాం..! చైనాలో 30 నుంచి 79 ఏళ్ళ వయస్సున్న అరమిలియన్ మందిపై బీఎంజే జ‌ర్న‌ల్ వారు పరిశోధన చేశారట. 2004 నుంచి 2008 మధ్యలో ఉన్న వారిపై ఈ అధ్యయనం చేస్తే 4.90 లక్షల మందిని పరిశీలిస్తే 20, 000 మాత్రమే మరణించారట. కారం, మిరియాలు వంటివి ఎక్కవగా తిన్న వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉందట. ఏం కారం తినేవారు చచ్చిపోరా… అంటే అలా కాదు. అలాగని రోజూ గొడ్డు కారం తినమని ఎక్కడా చెప్పలేదు. తగిన మోతాదులు సాధారణంగా తీసుకునే కారం గురించే ప‌రిశోధ‌కులు త‌మ రీసెర్చ్ పేప‌ర్స్‌లో ప్రస్తావించారు. మరణాల సంఖ్య కారం తినని వారితో పోల్చితే కారం తినే వారిలోనేతక్కువగా ఉందని స్టడీలో తేలింద‌ట‌!
please share it..

అక్క‌డ ప్రేమ ఒక నేరం

0484501402120

ఆధునిక కాలంలోనూ ప్రేమొక నేర‌మే అంటోంది ఓ యూనివ‌ర్శిటీ.త‌మ క్యాంప‌స్‌లో ప్రేమా గీమా జాన్తానై అని ష‌ర‌తులు విధిస్తోంది.ఎందుకంటే..? కాదు ఎలా అంటే..? చైనాలోని చంగ్షా నగరంలో ఉన్న ఓ విశ్వవిద్యాలయం తాజాగా విద్యార్ధులకు కొన్ని ఆసక్తికర నిబంధనలు విడుదల చేసింది. వీటి ప్ర‌కారం.. విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు, అబ్బాయిలు (లేదా) ప్రేమ జంటలు ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం, ఒక‌రి భుజాల మీద మ‌రొక‌రు చేతులు వేయడం, క్యాంటీన్ లో చిరుతిళ్లు తినిపించుకోవడం.. ఒకే స్ట్రాతో ఇద్ద‌రు కూల్‌డ్రింక్ తాగ‌డం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.వీటిపై విద్యార్థుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంటే.. వ‌ర్శిటీ యాజ‌మాన్యం మాత్రం స‌త్ప్ర‌ర్త‌న పెంపొందించేందుకే ఈ విధంగా చేస్తున్నామ‌ని చెప్పుకుంటోంది.
please share it..

నేతాజీ సీక్రెట్ ఫైల్స్ బయటకొస్తున్నాయి…

subash-chandra-bpose-01201

అజాద్ హిందు ఫౌజు గ‌ణ‌ప‌తి నేతాజి..
అఖండ భ‌ర‌త జాతి గ‌న్న మ‌రో శివాజీ
సాయుధ సంగ్రామ‌మే న్యాయ‌మ‌ని
స్వ‌తంత్ర భార‌త‌వ‌ని త‌న స్వ‌ప్న‌మ‌ని..
ప్ర‌తి మ‌నిషొక సైనికుడై ప్రాణార్ప‌ణ చేయాల‌ని
హిందుఫౌజ్ జైహింద్ అని కదిలాడు …
గ‌గ‌న సిగ‌లకెగ‌సి క‌నుమ‌రుగైపోయాడు..
ప్ర‌ముఖ క‌వి జాలాది రాసిన ఈ పాట‌లో ఆఖ‌రి వాక్యాన్నిప్పుడు మార్చుకోవాల్సిందే! ఎందుకంటే ఇప్ప‌టికీ ఆయ‌న జీవించి ఉన్నార‌న్న వాద‌న‌కు ఊత‌మిస్తూ రోజుకో ఉదంతం వెలుగుచూడ‌డమే ఇందుకు తార్కాణం. వీటి సంగ‌తి ఎలా ఉన్నా? ఫైర్ బ్రాండ్ మ‌మ‌తక్క మాత్రం ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌కు సంబంధించిన తమ వద్ద ఉన్న ఫైళ్ల‌ను బయటపెట్టాలని నిర్ణయించింది. బెంగాల్‌ రాష్ట్ర హోంశాఖ వద్ద నేతాజీకి సంబంధించి అతి ముఖ్య‌మైన ఫైళ్లు 64 వరకూ ఉన్నాయని, వాటిని త్వరలో అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్ల‌డించిందామె! సెప్టెంబర్‌ 18న కోల్‌కతాలోని మ్యూజియంలో ప్రజల మధ్య నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్నామ‌ని ప్ర‌క‌టించి, సంచ‌ల‌నానికి తెర‌లేపారు.
ఫ‌లించిన.. పోరు : శెబ్బాష్ ! దీదీ
గ‌త కొద్దికాలంగా నేతాజీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఆయన కుటుంబ‌స‌భ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.అనేకానేక ప‌ర్యాయాలు ప్ర‌భుత్వాధీశుల‌ను క‌లిశారు కూడా.. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన ఫైళ్ల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని నిర్ణ‌యిం చ‌డంతో సంబంధిత వ‌ర్గాల్లో ఆనందోత్సాహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.వీటి స‌హాయంతో ఆయ‌నకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని, నాడు నేతాజీ మిస్సింగ్ సంబంధించి చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన నిజాల‌ను వెలుగులోకి తేవాల‌ని కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని భావిస్తున్నాయి.కాగా.. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ.. నేతాజీ మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. విమాన ప్రమాదంలో మరణించారని కొంద‌రు భావించారు. కానీ విమాన ప్రమాదంలో ఆయనకేమీ జరగలేదని.. ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారన్న ప్రచారమూ ఉంది.నేతాజీ ఫైళ్ల‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్ స‌ర్కార్ చేస్తోన్న ప్ర‌య‌త్నంలో భాగంగా మ‌రికొన్ని నిజాలు వెల్ల‌డి అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.వాస్త‌వానికి నాడు గాంధీకి, నేతాజీకి సైద్ధాంతిక విభేదాలు ఉండేవి. అదే నేతాజీ మ‌ర‌ణానికి దారి తీసిందా..? మ‌న దేశానికి స‌్వాతంత్ర్యం తానే తెచ్చానన్న క్రెడిట్ ను కొట్టేసేందుకే గాంధీ.. నేతాజీ లాంటి యోధుల‌పై ప‌న్నాగం పన్నాడా.. ఇందులో జాతీయ కాంగ్రెస్ వ్యూహ‌మేమైనా అమ‌లైందా? రెండో ప్ర‌పంచ యుద్ధంలో భాగంగా హిట్ల‌ర్ సేన‌ల‌కు నేతాజీ సాయం అందించ‌డం గాంధీకి న‌చ్చ‌కే.. ఆయ‌న‌తో అంటీఅంట‌న‌ట్లు.. ముట్టీ ముట్ట‌న‌ట్లు ఉన్నాడా.. అన్న‌వి తేలాల్సి ఉంది.
మాట త‌ప్పిన బీజేపీ
తాము అధికారంలోకి వస్తే 2014 ఎన్నికల్లో నేతాజీ ఫైళ్లను సార్వజనీనం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేతాజీ 117వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం కటక్‌లో జరిగిన బహిరంగ సభలో- స్వాతంత్ర్య సేనాని మరణ రహస్యం తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉందని బీజేపీ నేత రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్‌ దీనిపై యూ- టర్న్ తీసుకుంది. 1937-47 కాలానికి చెందిన నేతాజీకి చెందిన 64 ఫైళ్లనూ డిజిటలైజేషన్‌ చేయాలని మమతా సర్కార్‌ సంకల్పించింది. నేతాజీ రహస్యాలను బహిర్గతం చేస్తామన్న మమత ప్రకటన క‌చ్ఛితంగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టనుంది.
please share it..

సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్

సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్

sny-war-with-cpi-leader-012121

బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్ రీసెంట్‌గా ఓ కండోమ్ యాడ్‌లో న‌టించి వివాదాస్ప‌దురాలైంది. దీనిపై సీపీఐ సైతం ఘాటుగా స్పందించింది. స‌న్నీ యాడ్ చూస్తే దేశంలో అత్యాచారాలు పెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌ట‌నొక‌టి జారీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్స్‌ నుంచి మద్దతు లభిస్తోంది కూడా..! సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ వ్యాఖ్య‌ల‌కు దీటుగా స‌న్ని స్పందించిన రీతికి బీ టౌన్ నుంచి కూడా మ‌ద్ద‌తు వ‌స్తోంది.
ఇంకా ఆమె ఏమంటోందంటే..?
ఇండియాలో అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ ప్రత్యేకంగా లేదు క‌నుక చాలామందికి అస‌లు అదేంటో తెలియ‌ద‌ని ఒక్కముక్కలో తేల్చేసింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తాను అడల్డ్ ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మ‌య్యాన‌నే విష‌యం గుర్తించాల‌ని కోరింది. గ‌తాన్ని త‌వ్వి వేటాడ‌డం స‌రైంది కాద‌ని, తాను కొత్త పంధాలో ముందుకు వెళ్తున్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోర‌ని ఆవేద‌న చెందింది. గ‌తంలో బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన సన్నీ, త‌న‌కున్న పోర్న్ స్టార్ ఇమేజ్‌ని తొలగించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అడపాదడపా యాక్షన్ మూవీస్‌లో కనిపిస్తోంది. తాజాగా సన్నీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ట్రాక్ నడుస్తోంది. చాలామంది ఈమె గారికి మద్దతు పలుకుతున్నారు కూడా..! పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పాశెట్టి సైతం ఆమెకు బాస‌ట‌గా నిల‌వ‌డం విశేషం.ఈ వివాదంపై శిల్ప మాట్లాడుతూ..
ఒకచేతికి ఉండే ఐదు వేళ్ళే ఒకలా ఉండవని, సానుకూల అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించింది. అదేవిధంగా.. సన్నీ యాడ్ పై విమర్శలు చెయ్యడం హాస్యాస్పదమని, ఆ..యాడ్ చుసిన వాళ్ళు అలా భావిస్తారని తాను అనుకోవడం లేదని, దీని గురించి ఎక్కువ స్పందించడం అనవసరమని హితవు పలికింది.

5 Ways to Increase Your Annual Income

5 Ways to Increase Your Annual Income

Invest in Enriching Your Life and Increasing Your Income

Invest in Enriching Your Life and Increasing Your Income

Increasing your annual income has many benefits- mainly, ability to afford a quality lifestyle for you and your family, and also the ability to manage unexpected money requirements.
Here are five practical ways to increase your annual income.
#1: Invest in Yourself – Add Value to Your Self Worth
Investing in yourself will give you disproportionately high return on investment- both for the amount of money invested and the time you spent.
DIY Tips to Invest in Yourself
  • Leverage the power of learning. Add a new skill, learn a new language, or try something that’s been on your bucket list.
  • Set aside time on a daily or weekly basis to read informative blogs, articles or books.
  • Attend a workshop, webinar or training to stay updated on the latest trends.
  • Explore your creative side to exercise untapped areas of your mind. This will open up different doors of perception- personally and professionally.
  • Invest time in taking a sabbatical – Retrospect, introspect and regain your focus
How Does This Increase My Annual Income?
Better skills, greater knowledge and wider perception, all lead to a higher level of opportunities.
#2: Invest Smart - Monetarily not Momentarily
Talking about increasing income is incomplete without considering the actual monetary aspect of investing smart.
DIY Tips to Increase Your Future Annual Income 

How Does This Increase My Annual Income?
Increase your profits by investing wisely. Instill a long term perspective to evade myopic results from a short-sighted plan.
#3: Invest in a Long Term Career Path - Map Your Progression Professionally
Mapping your professional interests can help you strategically build your career path.
DIY Tips to Chart Your Career Path
  • Do a SWOT analysis on your professional traits. Determine your strengths, weaknesses, opportunities and threats. In this way you can identify the best opportunities that can help you progress with purpose.
  • Inculcate a long term vision. Do not let short term challenges come in the way of building your potential in the future.

How Does This Increase My Annual Income?
Being at the right place, at the right time with the right capabilities, tactically improves your career prospects.
#4: Invest in Rewarding Risks - Zone Out of Your Comfort Zone
Taking risks can snap you out of your comfort zone.
DIY Tips to Zone Out of Your Comfort Zone
  • Take a chance to challenge yourself. Push your limits beyond the monotony of mediocre tasks. It is a bitter truth that machines will replace you eventually.
  • Focus on work that allows you to build your capabilities, even if it means making a drastic change.

How Does This Increase My Annual Income?
Stepping out of your bubble automatically unlocks new possibilities
#5:  Invest in Health – Focus on Your Physical, Mental and Social Well Being
The real wealth is in the health and well being of your body, mind and social interaction. While the increase in disposable income may translate to a higher standard of living, it could also lead to increasing health issues.
DIY Tips to Enrich Your Wealth in Health
  • Physical Health
    • Exercise. If not for the physical benefits, it also helps in reducing your healthcare bills.
    • Eat healthy. A home cooked meal is not only healthier but also lighter on the pocket.
  • Mental Health – Many occupational lifestyle diseases are creeping into urban population. Maintain a good work-life balance to avoid mental problems such as depression, hypertension and neurological issues.
  • Social Well Being – Whether you admit it or not, who you interact with socially and your lifestyle have a big impact on your personality. The social environment you choose to be influenced by will affect the way you think and the decisions you make. Choose wisely.

How Does This Increase My Annual Income?
You become the environment you live in. Make it clean, green and lean on the body, mind and wallet.

Bharat Ratna Award

Bharat Ratna Award


India has produced a legacy of brave hearts since times immemorial. Probably
there is not enough space to measure their sacrifices. However, we cannot close our eyes to those people who have made our country proud by excelling in their own fields and bringing us international recognition. Bharat Ratna is the highest civilian honour(File referring to external site opens in a new window) , given for exceptional service towards advancement of Art, Literature and Science, and in recognition of Public Service of the highest order. It is also not mandatory that Bharat Ratna be awarded every year.
The original specifications for the award called for a circular gold medal, 35 mm in diameter, with the sun and the Hindi legend "Bharat Ratna" above and a floral wreath below. The reverse was to carry the state emblem and motto. It was to be worn around the neck from a white ribbon. This design was altered after a year.

Bharat Ratna Award

Bharat Ratna Award
(Reverse Side)
The provision of Bharat Ratna was introduced in 1954. The first ever Indian to receive this award was the famous scientist, Chandrasekhara Venkata Raman. Since then, many dignitaries, each a whiz in varied aspects of their career has received this coveted award.
In fact, our former President, Shri A. P. J Abdul Kalam is also a recipient of this esteemed honour (1997). There is no written provision that Bharat Ratna should be awarded to Indian citizens only. The award has been awarded to a naturalized Indian citizen, Agnes Gonxha Bojaxhiu, better known as Mother Teresa (1980) and to two non-Indians - Khan Abdul Ghaffar Khan and Nelson Mandela (1990). In 2009, the award was conferred on famous Indian vocalist Pandit Bhimsen Gururaj Joshi. Legendary cricketer Sachin Tendulkar and eminent scientist Prof. C.N.R. Rao have received the Bharat Ratna from President of India Shri Pranab Mukherjee on February 4, 2014, in New Delhi. 

Sachin Tendulkar receiving
Bharat Ratna

Prof. C.N.R. Rao receiving
Bharat Ratna

Journey of Indian Republic

Journey of Indian Republic




63 years back, a salute
of 21 guns and the unfurling of the Indian National flag by Dr. Rajendra Prasad heralded the historic birth of the Indian Republic on January 26, 1950; 894 days after our country became a dominion following withdrawal of British Rule. Since then, every year the day is celebrated with great pride and happiness all over the nation.
The transition of India from a British colony to a sovereign, secular, and democratic nation was indeed historical. It was a long journey of around two decades that started with the conceptualisation of the dream in 1930 to its actual realization in 1950. A look into the journey that led to the birth of Indian Republic will make our celebrations more meaningful.

Lahore Session of the Indian National Congress

The seeds of a republican nation were sowed at the Lahore session of the Indian National Congress at the midnight of 31st December 1929. The session was held under the presidency of Pt. Jawarhar Lal Nehru. Those present in the meeting took a pledge to mark January 26 as "Independence Day" in order to march towards realizing the dream of complete independence from the British. The Lahore Session paved way to the Civil Disobedience movement. It was decided that January 26, 1930 would be observed as the Purna Swaraj (complete Independence) Day. Many Indian political parties and Indian revolutionaries from all over the country united to observe the day with honour and pride.

Indian Constituent Assembly Meetings

The Indian Constituent Assembly, which was constituted as a result of the negotiations between the Indian leaders and members of the British Cabinet Mission, had its first meeting on December 9, 1946. The Objective of the Assembly was to give India a constitution, which would serve a lasting purpose and hence appointed a number of committees to thoroughly research the various aspects of the proposed constitution. The recommendations were discussed, debated and revised many times before the Indian Constitution was finalized and officially adopted three years later on November 26, 1949.

Constitution came into force

Though India became a free nation on August 15, 1947, it enjoyed the true spirit of Independence on January 26, 1950 when the Constitution of India finally came into force. The Constitution gave the citizens of India the power to govern themselves by choosing their own government. Dr. Rajendra Prasad, took oath as the first President of India at the Durbar Hall in the Government House and this was followed by the Presidential drive along a five-mile route to the Irwin Stadium, where he unfurled the National Flag.
Ever since the historic day, January 26 is celebrated with festivities and patriotic fervor all around the country. The day owes its importance to the constitution of India that was adopted on this day. On this Republic Day, read what the great Constitution of India, that propounds liberal democracy, has in its store. Let's also feel proud in pronouncing what the Preamble to our Constitution(External website that opens in a new window) says.

Interesting Facts about India

Interesting Facts about India



  • India neverinvaded any country in her last 100000 years of history.
  • When many cultures were only nomadic forest dwellers over 5000 years ago, Indians established Harappan culture in Sindhu Valley (Indus Valley Civilization)
  • The name 'India' is derived from the River Indus, the valleys around which were the home of the early settlers. The Aryan worshippers referred to the river Indus as the Sindhu.
  • The Persian invaders converted it into Hindu. The name 'Hindustan' combines Sindhu and Hindu and thus refers to the land of the Hindus.
  • Chess was invented in India.
  • Algebra, Trigonometry and Calculus are studies, which originated in India.
  • The 'Place Value System' and the 'Decimal System' were developed in India in 100 B.C.
  • The World's First Granite Temple is the Brihadeswara Temple at Tanjavur, Tamil Nadu. The shikhara of the temple is made from a single 80-tonne piece of granite. This magnificent temple was built in just five years, (between 1004 AD and 1009 AD) during the reign of Rajaraja Chola.
  • India is the largest democracy in the world, the 7th largest Country in the world, and one of the most ancient civilizations.
  • The game of Snakes & Ladders was created by the 13th century poet saint Gyandev. It was originally called 'Mokshapat'. The ladders in the game represented virtues and the snakes indicated vices. The game was played with cowrie shells and dices. In time, the game underwent several modifications, but its meaning remained the same, i.e. good deeds take people to heaven and evil to a cycle of re-births.
  • The world's highest cricket ground is in Chail, Himachal Pradesh. Built in 1893 after leveling a hilltop, this cricket pitch is 2444 meters above sea level.
  • India has the largest number of Post Offices in the world.
  • The largest employer in India is the Indian Railways, employing over a million people.
  • The world's first university was established in Takshila in 700 BC. More than 10,500 students from all over the world studied more than 60 subjects. The University of Nalanda built in the 4th century was one of the greatest achievements of ancient India in the field of education.
  • Ayurveda is the earliest school of medicine known to mankind. The Father of Medicine, Charaka, consolidated Ayurveda 2500 years ago.
  • India was one of the richest countries till the time of British rule in the early 17th Century. Christopher Columbus, attracted by India's wealth, had come looking for a sea route to India when he discovered America by mistake.
  • The Art of Navigation & Navigating was born in the river Sindh over 6000 years ago. The very word Navigation is derived from the Sanskrit word 'NAVGATIH'. The word navy is also derived from the Sanskrit word 'Nou'.
  • Bhaskaracharya rightly calculated the time taken by the earth to orbit the Sun hundreds of years before the astronomer Smart. According to his calculation, the time taken by the Earth to orbit the Sun was 365.258756484 days.
  • The value of "pi" was first calculated by the Indian Mathematician Budhayana, and he explained the concept of what is known as the Pythagorean Theorem. He discovered this in the 6th century, long before the European mathematicians.
  • Algebra, Trigonometry and Calculus also originated in India.Quadratic Equations were used by Sridharacharya in the 11th century. The largest numbers the Greeks and the Romans used were 106 whereas Hindus used numbers as big as 10*53 (i.e. 10 to the power of 53) with specific names as early as 5000 B.C.during the Vedic period.Even today, the largest used number is Terra: 10*12(10 to the power of 12).
  • Until 1896, India was the only source of diamonds in the world
    (Source: Gemological Institute of America).
  • The Baily Bridge is the highest bridge in the world. It is located in the Ladakh valley between the Dras and Suru rivers in the Himalayan mountains. It was built by the Indian Army in August 1982.
  • Sushruta is regarded as the Father of Surgery. Over2600 years ago Sushrata & his team conducted complicated surgeries like cataract, artificial limbs, cesareans, fractures, urinary stones, plastic surgery and brain surgeries.
  • Usage of anaesthesia was well known in ancient Indian medicine. Detailed knowledge of anatomy, embryology, digestion, metabolism,physiology, etiology, genetics and immunity is also found in many ancient Indian texts.
  • India exports software to 90 countries.
  • The four religions born in India - Hinduism, Buddhism, Jainism, and Sikhism, are followed by 25% of the world's population.
  • Jainism and Buddhism were founded in India in 600 B.C. and 500 B.C. respectively.
  • Islam is India's and the world's second largest religion.
  • There are 300,000 active mosques in India, more than in any other country, including the Muslim world.
  • The oldest European church and synagogue in India are in the city of Cochin. They were built in 1503 and 1568 respectively.
  • Jews and Christians have lived continuously in India since 200 B.C. and 52 A.D. respectively
  • The largest religious building in the world is Angkor Wat, a Hindu Temple in Cambodia built at the end of the 11th century.
  • The Vishnu Temple in the city of Tirupathi built in the 10th century, is the world's largest religious pilgrimage destination. Larger than either Rome or Mecca, an average of 30,000 visitors donate $6 million (US) to the temple everyday.
  • Sikhism originated in the Holy city of Amritsar in Punjab. Famous for housing the Golden Temple, the city was founded in 1577.
  • Varanasi, also known as Benaras, was called "the Ancient City" when Lord Buddha visited it in 500 B.C., and is the oldest, continuously inhabited city in the world today.
  • India provides safety for more than 300,000 refugees originally from Sri Lanka, Tibet, Bhutan, Afghanistan and Bangladesh, who escaped to flee religious and political persecution.
  • His Holiness, the Dalai Lama, the exiled spiritual leader of Tibetan Buddhists, runs his government in exile from Dharmashala in northern India.
  • Martial Arts were first created in India, and later spread to Asia by Buddhist missionaries.
  • Yoga has its origins in India and has existed for over 5,000 years.

Sawfish are avoiding extinction by reproducing without sex This is the first time 'virgin births' have been seen in a vertebrate species in the wild.





 A routine DNA study has discovered that endangered female sawfish in Florida are producing offspring without first mating with males.
This 'virgin birth' process is known as parthenogenesis, and has previously been observed in certain shark, snake and fish species living in captivity. But this is the first time scientists have observed asexual reproduction occurring in a wild vertebrate species, which suggests the process could be more common in vertebrates than previously thought.
The discovery was made while researchers were examining the DNA of 190 smalltooth sawfish captured in southern Florida to find out if they were regularly breeding with their family members because of their smallpopulation size. "What the DNA fingerprints told us was altogether more surprising: female sawfish are sometimes reproducing without even mating," said lead author Andrew Fields from Stony Brook University in the US. In fact, one population of sawfish was made up of 3 percent parthenogenesis births.
The team found that seven of the female sawfish were born via parthenogenesis, after analysing 16 different sites on the individuals' genomes - the same technique that's used in human paternity tests.
So how exactly does an animal give birth without having sex? Parthenogenesis is a common process in invertebrates, but it's rare in vertebrates. It's thought to occur when an unfertilised egg absorbs a genetically identical sister cell, producing an offspring with two identical chromosomes. This means that it has around half the genetic diversity of regular, sex-produced offspring.
"There was a general feeling that vertebrate parthenogenesis was a curiosity that didn't usually lead to viable offspring," said one of the researchers, Gregg Poulakis from the Florida Fish and Wildlife Conservation Commission. But the seven virgin births found during this study all appeared to be perfectly healthy, and have now been tagged and released back into the wild. The team will continue to research the individuals, with the hopes of finding out whether they grow up to be fertile themselves.  
Smalltooth sawfish have been driven close to extinction over the past century due to overfishing and habitat degradation, and the global population is thought to be around just 1 percent of 1990 levels. The researchers now believe that the sawfish may be using parthenogenesis as way to help maintain their numbers during this critical period.
In the long-term, this parthenogenesis strategy will greatly reduce genetic diversity, leaving the species susceptible to new threats, such as disease and climate change. It also makes them vulnerable to any genetic mutations. But in the short-term, it might help them keep their numbers high enough to survive extinction. "This should serve as a wake-up call that we need serious global efforts to save these animals," said Feldheim.
The researchers have published their results in the journal Current Biology, and are now hoping to find signs of other endangered species using this strategy in the wild

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...