ఈమెకి ఆ కోరిక బలంగా ఉంది

munnara-chopra-678

ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ అందరికి ఓ కొరిక బలంగా ఉంటుంది. అయితే వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఎదగాలని కోరుకోవటం..లేక..ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బు బాగా సంపాదించుకోవాలనుకోవటం వంటివి జరుగుతాయి. అయితే మొదట కష్టపడి పనిచేయాలనే తత్వం ఉన్నప్పటికీ…తరువాత మాత్రం హీరోయిన్స్ ఆలోచనలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ విధంగా ఇప్పుడు పూరీ జగన్నాథ్‌ సినిమా ‘రోగ్‌’ లో హీరోయిన్ తీసుకునే నిర్ణయాలు కూడ ఇలాగే ఉన్నాయని అంటున్నారు. రోగ్ మూవీలో హీరోయిన్ పై ఇంకా ఎటుంటి క్లారిటీ లేదు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ పెట్టాలని పూరీ ఫిక్స్ అయ్యాడు. తరువాత హీరోయిన్స్ తో వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల వారిని పూరీ తొలగించాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మన్నారా చోప్రాను సెలక్ట్‌ చేసి షూటింగ్‌ కూడా మొదలెట్టారు. కానీ ఈ హీరోయిన్‌ సైతం ఈ షూటింగ్ నుండి తప్పుకునే ఛాన్స్ఉందని అంటున్నారు. తను రోగ్ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. తను ఆ మూవీలో నటించాలని అనుకుంటుంది. అందుకే రోగ్ మూవీ నుండి తప్పుకొని అందులో నటించేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో రాణించాలని మున్నారా చోప్పకి కోరిక బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఇక పూరీ జగన్నాధ్ సైతం మున్నాదా చోప్రని ఏదొక విధంగా కన్విన్స్ చేసి రోగ్ మూవీని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మున్నారా చోప్ర మాత్రం బాలీవుడ్ మూవీకి వేళ్ళే ఛాన్స్ ఎక్కువుగా ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...