కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. కానీ అది పట్టాలేక్కే వరకూ డౌటే అని అంటున్నారు. త్రివిక్రమ్ ను తాజాగా సూర్య కలిసి వెళ్ళాడంట. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాను గురించి దాదాపు చాలా సమయం వీరు చర్ఛించుకున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ‘అ ఆ’ సినిమాని నితిన్ .. సమంతా .. అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నాడు. మార్చ్ లో ఈ సినిమా విడుదల కానుంది. తరువాత సూర్య హీరోగా త్రివిక్రమ్ సినిమా రెడీ కానుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందంటే, స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనే సూర్య ఆశ నెరవేరినట్టే. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్ ని కలిసిన సూర్యకి…త్రివిక్రమ్ షార్ట్ కట్ డైలాగ్స్ తమిళ మార్కెట్ పై అంతగా ప్రభావితం చూపించకపోవచ్చని అంటున్నారు. తన మూవీకి లెన్తీ డైలాగ్స్, మాస్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని కోరాడంట. కోలీవుడ్ ఆడియోన్స్ కి విషాదం, లెన్తీ డైలాగ్స్, మాస్ ఎప్పీరియన్స్ ఉంటేనే నచ్ఛుతుందని చెప్పుకొచ్చాడంట. ఆ విధంగా కథని రెడీ చేస్తేనే చేద్ధాం…లేదంటే సమయం కుదిరినప్పుడు మళ్ళీ చేద్ధాం అని చెప్పుకొచ్చాడంట. దీంతో త్రివిక్రమ్ ఇప్పటికే సూర్య కోసం రెడీ చేసిన కథని మళ్ళీ రీ డిజైన్ చేయాల్సి ఉంది. కొంత మంది అయితే త్రివిక్రమ్ విషయం లో సూర్య చేతులెత్తేస్తాడేమో అని అంటున్నారు.
సూర్యని ఇబ్బంది పెట్టిన త్రివిక్రమ్

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment