యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీకి భారీ డిమాండ్ పలుకుతుంది. గతంలో ఎన్టీఆర్ సినిమాలు అంటే, ప్రింట్ రెడీ అయిన తరువాత బిజినెస్ లు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు షూటింగ్ కూడ రెడీ కాక ముందే…తన సినిమా పూర్తి బిజినెస్ ని జరుపుకుంటుందంటే ఎన్టీఆర్ కి డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారు. ఇదంతా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కలెక్షన్స్ ప్రభావమే అని అంటున్నారు. నాన్నకు ప్రేమతో మూవీ థియోటర్స్ వద్ద దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది. దీంతో ఈ ఎఫెక్ట్ తన తరువాత మూవీ అయిన జనతాగ్యారేజ్ పై పడింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి 7 కోట్లు ఇస్తానని ఒక బయ్యర్ ఇప్పటికే బేరాలు పెట్టాడు. జనతా గ్యారేజ్ మూవీ ఇంకా స్టార్ కాకుండానే, మొదటి షెడ్యూల్ పూర్తి కాకుండా ఓవర్సీస్ రైట్స్ ఫిక్స్ అవ్వటం మార్కెట్ కి షాకింగ్ లా మారింది. నాన్నకు ప్రేమతో మూవీ ఓవర్సీస్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అందుకే కచ్ఛితంగా జనతా గ్యారేజ్ మూవీ భారీ కలెక్షన్స్ న కొల్లగొడుతుందని భావించి…ముందుగానే 7 కోట్ల రూపాయలకి ఓవర్సీస్ రైట్స్ ని కొనేందుకు రెడీ అయ్యారు. దీంతో చాలా మంది ఈ విషయం తెలుసుకొని ఎన్టీఆర్ కి ఇంత డిమాండ్ ఉందా అని అంటున్నారు.
ఎన్టీఆర్ మూవీకి ఇంత డిమాండా?

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment