ప్రమోషన్స్ కు ఆ భామ రాలేదు ఎందుకోబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సోనారిక హీరోయిన్ గా గుడ్ విల్ సినిమా పతాకంపై భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం ''స్పీడున్నోడు ''. సినిమాకు హీరోయిన్ అందం చందం కానీ ఈ సినిమా ప్రమోషన్ లో మాత్రం ఇప్పటివరకు సోనారిక హాజరు కాలేదు పైగా ఆడియో వేడుకకు కూడా రాలేదు ,దాంతో సోనారిక కు చిత్ర యూనిట్ కు ఏమైనా తేడా వచ్చి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . హిందీలో సీరియల్ తో పాపులర్ అయిన సోనారిక తెలుగులో ఒక చిత్రం ఆల్రెడీ చేసింది కానీ ఆ సినిమా పోవడంతో ఆశలన్నీ నీరు కారి పోయాయి . ఇక ఈ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకుందో కాని ప్రమోషన్ కు రాకపోవడంతో హీరో హీరోయిన్ మద్య ఏమైనా జరిగిందేమో అని అంటున్నారు . 

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features