నిరాశపరిచిన స్పీడున్నోడుబెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించిన ''స్పీడున్నోడు '' చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . అయితే తమిళంలో అలాగే కన్నడం లో హిట్ అయిన చిత్రం కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్ . మొదటి సినిమాతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ద్రుష్టి ని ఆకర్షించిన బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హిట్ కోసం చేసిన ప్రయత్నం మాత్రం విఫలమయ్యింది . క్లైమాక్స్ బాగున్నప్పటికీ ఆ క్లైమాక్స్ కోసం రెండు గంటల నస భరించలేరు కదా ! అయితే క్లైమాక్స్ లో మాత్రం బెల్లంకొండ నటన బాగుంది .

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features