మరో వివాదంలో నయనతారహాట్ భామ నయనతార వివాదాలకు కొదవే లేదు అయితే తాజా వివాదం మాత్రం పాస్ పోర్ట్ గురించి . మలేషియా ఎయిర్ పోర్ట్ లో నయనతార ని ఆపేసారట ! గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా ఒకరోజు అంతా నయనతార ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయిందట . అందుకు కారణం ఏంటో తెలుసా ..... పాస్ పోర్ట్ లో నయనతార పేరు మ్యాచ్ కాకపోవడమే ! పాస్ పోర్ట్ లో నయనతార పేరు మరోలా ఉండటంతో అక్కడి విమానాశ్రయ అధికారులు నయనతార ని ఆపేశారు . నయనతార సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మరింత జోరుగా కెరీర్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే . 

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌