హీరోయిన్ బట్టలను విప్పిస్తున్న హీరోలు

7480450120474

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి జీరో సైజ్ హీరోయిన్స్ కంటే కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్స్ అంటేనే తెగ ఇష్టం. ఆ విధంగా బొద్దుగా ఉండే హీరోయిన్స్ కి ఏ మాత్రం సెక్స్ అప్పీల్ ఉంటే చాలు..ఆ బ్యూటీ కి వరుస పెట్టి ఆఫర్స్ వరించినట్టే. గతంలో ఆర్తి అగర్వాల్, అంకిత లాంటి హీరోయిన్స్ కి షార్ట్ టైంలో స్టార్ డం రావటానికి కారణం ఇదే అని అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేర్చారు మన ఇండస్ట్రీ హీరోలు. ఆ విధంగా ప్రస్తుతం బొద్దుగా ఉండి హీరోలను అలరిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా. గ్లామర్ పరంగా రాశీఖన్నా మంచి మార్కులే సంపాదించింది. ఇక ఆఫర్స్ పరంగానూ రాశీఖన్నా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. ఇప్పటి వరకూ రాశీఖన్నా చేసిన గ్లామర్ కి ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజే ఉంది. ‘బెంగాల్ టైగర్’ సినిమాలో రాశీఖన్నా అందాలు, ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకునేలా చేస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే రాశీఖన్నా తో బికిని సన్నివేశాలు చేయాలని ప్రముఖ దర్శకలు, హీరోలు ఆలోచిస్తున్నరు. రాశీఖన్నా బికిని ధరిస్తే, ప్రేక్షకులకి మతి పోవటం ఖాయం అని అంటున్నారు. అంతే కాకుండా రాశీఖన్నాకి గ్లామర్ పరంగా మంచి డిమాండ్ ఉండటంతో, ఇది సినిమాకి కలిసివచ్చే అవకాశం అంటున్నారు. ఇన్ని విషయాలు ఆలోచించిన స్టార్ హీరోలు… రాశీఖన్నా చేత బికిని సీన్స్ చేయింటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బికిని సీన్స్ లో నటిస్తే రాశీఖన్నాకి రెమ్యునరేషన్ ని డబుల్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం 40 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాశీఖన్నా, బికిని కారణంగా 70 నుండి 80 లక్షలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ రెమ్యునరేషన్ ఆఫర్ రాశీఖన్నాని రెచ్ఛగొడుతుందట. మొత్తంగా ఇండస్ట్రీ అంతా కలిసి రాశీఖన్నా బట్టలను విప్పదీసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...