70 లక్షల భారీ ఆఫర్ వెనుక బికిని ఆఫర్ ఉందా?

480145040

ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ వార్తలు వింటున్నా కేవలం అవికా గోర్ న్యూస్ మాత్రమే వినిపిస్తుంది. అవికా గోర్ బాగా సన్నబడుతుందని అంటున్నారు. తను ఈ మధ్య కాలంలో చేసిన మూవీలు అన్నీ కొద్దిగా బొద్దుగా ఉన్న మూవీలే. అయితే తనకు ఇంకా మరిన్ని ఆఫర్స్ రావాలంటే ఉన్న బరువు కంటే ఇంకొద్దిగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ అవికా గోర్ అవాకాశాలను వెతుక్కుంటుంది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అవికా గోర్, ఆ మూవీతోనే విజయాన్ని సాధించింది. తరువాత ‘ సినిమా చూపిస్త మావ’తో మరో హిట్ ను సాధించింది. ఇప్పుడు ప్రేమకథా చిత్రాలలో నటించేందుకు అవికా గోర్ రెడీగా ఉంది. అయితే ఈ బ్యూటీ బరువు తెగ్గటం వెనుక బాలీవుడ్ కి చెందిన బడా ఆఫర్ ఉందని అంటున్నారు. దాదాపు 70 లక్షల రూపాయల రెమ్యునరేషన్ కి ఓ మంచి ఆఫర్ ని పట్టిందట. అయితే బాలీవుడ్ లో వస్తున్న ఈ మూవీలో అవికా గోర్ బికినిలో కనిపించాలి. అందుకే తను బరువు తగ్గి, బికిని ధరించేందుకు రెడీ అవుతుందని అంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో అవికా గోర్ విపరీతంగా బరువుతగ్గుతుందని అంటున్నారు. అయితే ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా అవికాగోర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌