సంక్రాంతికి వచ్చిన మూవీలలో సక్సెస్ అని చెప్పుకోదగ్గ మూవీలు రెండు ఉన్నాయి. సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్ ప్రెస్ రాజా. మరి నాన్నకు ప్రేమతో మూవీ వచ్చేసి కమర్షియల్ సక్సెస్ సాధించిన మూవీగా నిలిచింది. భారీ కలెక్షన్స్ ని సాధించిన నాన్నకు ప్రేమతో మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే పెద్ద హీరోలలో బాలయ్య, నాగార్జున బాక్సాపీస్ వద్ద పోటీ పడ్డారు. వీరిద్దరిలో బాలయ్య కంటే నాగార్జున పై చేయిగా ఉన్నారు. కలెక్షన్స్ పరంగా కానీ, హిట్ పరంగా కానీ నాగార్జున, బాలయ్య కంటే ఓ మెట్టు పెగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. నాగార్జున కెరీర్‌లోనే అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. ఇప్పటి వరకూ ఈ మూవీ దాదాపు 40 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది. రిలీజ్ రోజు కేవలం 500 థియేటర్లే ఉన్నప్పటికీ, తరువాత ఇది 700 థియోటర్స్ కి పైగా పెంచుకోగలిగింది. అలాగే ఈ మూవీ నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి సైతం లాభాలను తీసుకువచ్చింది. ఇక బాలయ్య నటంచిన డిక్టేటర్ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ ఆశించినంత విజయాన్ని చేకూర్చలేకపోయింది. ఇక కలెక్షన్స్ పరంగా భారీగా తెచ్చుకోలేకపోయింది. సంక్రాంతికి వచ్చిన ఒకే తరం నటుల్లో బాలయ్య పై నాగార్జున పూర్తి విజయాన్ని చేజిక్కించుకున్నాడని అంటున్నారు. ఇక ఇంతటి సక్సెస్ ని ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకుడికి, ఈ అక్కినేని హీరో మరో అవకాశాన్ని ఇవ్వటం ఇందులో విశేషం.
బాలయ్య కంటే నాగార్జున బెటర్

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment