ఆ గుర్తింపు కోసం బాగానే కష్టపడిందట

04804502109

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్. తన చేతి నిండా సినిమాలు ఉండటంతో సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తన మూవీల విశేషాలను వివరిస్తూ తెగ పోస్ట్ లను చేస్తుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ అందరికి సోషియల్ నెట్ వర్కింగ్ లో అఫిషియల్ పేజ్ లు ఉన్నాయి. అయితే సమంతకి ఫేస్ బుక్ లో ఉన్న పేజ్ కి అఫిషియల్ మార్క్ పడింది. కానీ ట్విట్టర్ కి మాత్రం గుర్తింపు లేదు. తాజాగా సమంతా ట్విట్టర్ అకౌంటుకి ‘అఫిషియల్ మార్క్’ వచ్చింది. ట్విట్టర్ లో సుమారు ఇరవై లక్షల ఫాలోవర్స్ రీచ్ కావటంతో ఆమె అకౌంటును నిర్వాహకులు వెరిఫై చేసి, అఫిషియల్ మార్క్ ఇచ్చేశారు. ఇందుకోసం సమంత బాగానే కష్టపడాల్సి వచ్చిందట. తన తోటి హీరోయిన్స్ కి ఇప్పటికే ట్విట్టర్ లో అఫిషియల్ మార్క్ ఉండటంతో తను మాత్రం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేకపోయననే ఫీలింగ్ గతంలో ఉందట. అందుకే తాజాగా తన యాక్టివిటీస్ ని సోషియల్ వేధికగా పంచుకొని..ట్విట్టర్ లో ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇప్పడు వచ్చిన ట్విట్టర్ అఫిషియల్ గుర్తింపుతో తను హ్యాపీగా ఉందని అంటుంది. అయితే ప్రస్తుతం సమంత తెలుగులో రెండు, కోలీవుడ్ లో 3 చిత్రాలలతో నటిస్తూ బిజిగా ఉంది. త్రివిక్రమ్ మూవీలో ఒకటి, శ్రీకాంత్ అడ్డాల మూవీలో ఒకటి చేస్తున్న మూవీలు క్రేజీ చిత్రాలుగా నిలుస్తున్నాయి.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...