రకుల్ ప్రీత్ సింగ్ అంటే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ బ్యూటీకి అనూహ్యంగా అవకాశాలు వస్తున్నాయి. కానీ అంతలోనే అవి బాక్సాపీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. పెద్ద హీరోలు కదా అని ఒప్పుకుంటుంటే…ఆ మూవీలు బాక్సాపీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి. చిన్న మూవీల కథలు అయితే అంతా నచ్ఛితేనే నటించవచ్చు. కానీ పెద్ద హీరోల సరసన ఆఫర్ అంటే…కథని హీరోలు వింటారు. వారికి నచ్ఛిందంటే మూవీ కచ్ఛితంగా సక్సెస్ సాధిస్తుందనే కాన్ఫిడెంట్ చిత్ర యూనిట్ లో ఉన్నట్టే. ఇక హీరోయిన్స్ సైతం కథని ఏ మాత్రం పట్టించుకోకుండా హీరోకి ఉన్న ఫేంని చూసుకొని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఆ విధంగా ఇప్పటి వరకూ పలు మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, వరుసగా ప్లాప్ లను, యావరేజ్ టాక్ లను చూడాల్సి వస్తుంది. సమంత వంటి హీరోయిన్ తరువాత ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హావానే టాలీవుఢ్ లో నడుస్తుంది. అలాంటిది ఇటీవల బడా హీరోలతో చేసిన సినిమాలు, రకుల్ ప్రీత్ సింగ్ కిఅంతగా కలిసొచ్చినట్టు లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి మూవీకి వచ్చినంత పేరు, తన తాజా మూవీలకి రావటం లేదు. కరెంట్ తీగ, లౌక్యం, పండగ చేస్కో సినిమాల్లో గ్లామర్ పరంగా పేరు తెచ్చుకున్నప్పటికీ..రీసెంట్ గా రవితేజతో చేసిన కిక్2, రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ లు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సైతం రకుల్ కి పేరుని తీసుకురాలేకపోయింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ రేటు పడిపోతుంది. నాన్నకు ప్రేమతో మూవీ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్, జూనియర్ పై సీరియస్ గా ఉందని అంటున్నారు. ప్రస్తుతం రకుల్, అల్లు అర్జున్ మూవీ సరైనోడు సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ సక్సెస్ సాధిస్తేనే రకుల్ కి మంచి కెరీర్ అన్నట్టుగా మారింది.
ఎన్టీఆర్ పై రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్?

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment