వాట్సాప్, వైబర్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ యాప్‌ల సాయంతో దేశీయంగా కాల్స్ చేయడాన్ని అనుమతించవద్దని ఇంటర్నెట్ సమానత్వంపై నియమించిన కమిటీ సూచించింది. టెలికాం సంస్థలు అందించే కాల్ సర్వీసుల వలేనే, వీటినీ నియంత్రణ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించింది. ఇలాంటి యాప్‌ల సాయంతో విదేశాలకు కాల్స్ చేసుకోవడాన్ని మాత్రం అనుమతించాలని తెలిపింది. ఈ కమిటీకి టెలికాం శాఖ సలహాదారు కె.భార్గవ నేతృత్వం వహిస్తుండగా, సభ్యులుగా కేకే మిత్తల్, వి.ఉమాశంకర్, శశిరంజన్ కుమార్, .ఇ.నరేంద్రనాధ్, ఆర్ఎం అగర్వాల్ ఉన్నారు. plese share it..
వాట్సాప్, వైబర్ కాలింగ్ పై నిషేదం

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
India is not just a land of snake charmers and holy cows. It's also a land of amazing restaurants and dhabas that guarantee some lip...
No comments:
Post a Comment