పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నఅప్ కమింగ్ మూవీ “సర్దార్ గబ్బర్ సింగ్”. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న తీరు, పోస్ట్ ప్రొడక్షన్ పనులని చూస్తుంటే, ఈ మూవీ కచ్ఛితంగా వేసవిని టార్గెట్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్ర యూనిట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మూవీని మహేష్ బాబు బ్రహ్మెత్సం మూవీకి పోటీగా రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు బ్రహ్మోత్సం మూవీ, ఇప్పటికే సంక్రాంతి పోటీ నుండి బయటకు పడి, సమ్మర్లో రిలీజ్ కి ప్లానింగ్స్ జరుపుకుంది. ఏప్రిల్ 9న బ్రమ్మోత్సవం రిలీజ్ అంటూ ఇప్పటికే నిర్మాతలు ఓ క్లారిటి స్టేట్మెంట్ ని ఇచ్చారు. కానీ, అదే సమయానికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీ సైతం రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో ఈ రెండు మూవీల మధ్య పోటీవాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయాన్ని బ్రహ్మోత్సవం చిత్రయూనిట్ మహేష్ వద్దకు తీసుకువచ్చింది. ఇక పెద్ద హీరోల మూవీలు ఒకేసారి రిలీజ్ కాకుండా ఉండాలని కోరుకునే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం మూవీకి “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీ పోటీరాకుండా ఉండేందుకు, పవన్ తో మహేష్ స్వయంగా మాట్లాడుతాడని అంటున్నారు.
రేణుకు పవన్ ఫోన్

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment