సమంత నటించటం మానేస్తే…ఏం చేస్తుంది?

584004501201

సౌత్ లో సమంత ధాటికి ప్రముఖ హీరోయిన్స్ అంతా చేతులు ఎత్తేస్తున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే సమంత చేతిలో ప్రస్తుతం 6 చిత్రాల వరకూ ఉన్నాయి. ఇవన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోలు మూవీలు కావటం విశేషం. ఇదిలా ఉంటే సమంత ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు సమాజసేవ కార్యక్రమాలను చేస్తుంది. సినిమాల్లో హీరోయిన్ గా ఈ రోజుల్లో లాంగ్ కెరీర్ ని లీడ్ చేయాలంటే ఎంతో కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతున్నారు. ఇక తరువాతి రోజుల్లోనే దీని కంటే తక్కువ స్థాయికే హీరోయిన్స్ పడిపోతారని స్వయంగా సమంత చెప్పుకురావటం విశేషం. గతంలో సమంత హీరోలపై ఆధిపత్యం చూపాలని ప్రయత్నించి, తరువాత అది తప్పు అని తెలుసుకుంది. ఓ మూవీని సక్సెస్ చేయటం వేనుక హీరో తీసుకునే బాధ్యతలు ఎంతో గొప్పవంటూ, అందకే హీరోలతో సమానమైన స్టేటస్ ని హీరోయిన్స్ కోరువటం తప్పు అని తేల్చిచెప్పింది. ఇక కొన్ని సంవత్సరాల తరువాత సమంత ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుంది. అయితే ఆ తరువాత సమంత ఏం చేయబోతుంది అన్నదానిపై తన వద్ద సమాధానం రెడీగా ఉంది. తను కొన్ని సంవత్సరాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని వదిలేసి సమాజం కోసం సేవ చేస్తానని చెప్తున్నది. అందుకే ప్రస్తుతం ట్రస్ట్ లని నడుపతున్నానంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇక తన కెరీయర్ పై సమంత కి ఉన్న క్లారిటి చూసి పలువురు హీరోయిన్స్ ముక్కునవేలుసుకుంటున్నారు.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌