షూటింగ్ కు తాగొచ్చావా..? అమ్మ‌డూ..!

08450450201021

హాలీవుడ్‌ సినిమా అంటే ఎడ్వంచర్లు, అద్భుతమైన గ్రాఫిక్స్‌తోపాటు న్యూడ్ అండ్ సెక్స్‌ సీన్స్ త‌ప్ప‌క ఉండాల్సిందే! ఓ సినిమాలో న‌టించే ముందు డైరెక్ట‌ర్ చెప్పిన సూచ‌న‌ల ప్ర‌కారం అభ్యంత‌రక‌ర స‌న్నివేశాల్లో న‌టించేందుకు హీరోయిన్స్ ముందే సిద్ధపడి ఉంటారు. కెమెరా ముందు నగ్నంగా నటించేందుకు, హీరోలతో శృంగార సన్నివేశాల్లో బెరుకు లేకుండా.. గాఢ చుంబ‌న దృశ్యాల‌ను పండించేందుకు వారు వెనుకాడరు. నాటి మార్లిన్‌ మన్రో దగ్గర్నుంచి నేటి ఎంజెలినా జోలీ వరకు ఇలాంటి సీన్లలో నటించే స్టార్‌లుగా ఎదిగారు. అయితే జెన్నీఫర్‌ లారెన్స్‌ మాత్రం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటుంది. శృతి మించిన శృంగార సన్నివేశాలలో ఆమె ఇప్పటివరకు పెద్దగా నటించలేదు. కానీ ఇటీవలే ఆమెకు ఇట్టాంటి సంద‌ర్భ‌మే ఎదురైంది.
లారెన్స్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘పాసింజర్స్‌’ అనే సినిమాలో ఓ సెక్స్‌ సీన్‌ ఉంది. హీరో క్రిస్‌ ప్రాట్‌తో కలిసి ఆ..సన్నివేశంలో లారెన్స్‌ నటించాల్సి ఉంది. క్రిస్‌ ప్రాట్‌ ఇదివరకే అలాంటి సీన్లు ఎన్నో చేశాడు. పైగా వివాహితుడు. దీంతో లారెన్స్‌కు వణుకు మొదలైంది. కెమేరా ముందు తొణకకుండా నటించడానికి ఒక బార్‌కు వెళ్లి బాగా వైన్‌ తాగిందట. అనంతరం ఆ సీన్‌ను బాగానే రక్తికట్టించిందట!
‘తెరపై నా మొదటి సెక్స్‌ సీన్‌ షూటింగ్‌ ఇటీవలె పూర్తయింది. అది నిజంగా చాలా ఎంగ్జైటీగా అనిపించింది. అంతా బాగానే వచ్చింది. అతను పెళ్లైన వాడు. ఆ సీన్‌లో నటించాలంటే ముందు నాకు భయమేసింది. అందుకే ఆ సీన్‌కు ముందు నేను బాగా తాగాను. సీన్‌ పూర్తయి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాన’ని జెన్నీఫర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌