ఇండస్ట్రీలో ఒక్కో కేటగిరీకి ఒక్కో డైరెక్టర్ ఉన్నాడు. ప్రేక కథలకి, రొమాంటిక్ చిత్రాలకి, హారర్ చిత్రాలకి, పక్కా కమర్షియల్ చిత్రాలకి, గ్రాఫిక్స్ అండ్ ఫిక్షన్ చిత్రాలకిత…ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. అయితే మాస్ చిత్రాలకి..పక్కా పర్ఫెక్షనిస్ట్ అంటూ తక్కవ మందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అలాంటి వారిలో ఒక్క బోయపాటి మాత్రమే ఉన్నారు అని చెప్పవచ్చు. బోయపాటి తెరకెక్కించే ఊర మాసు చిత్రాలు, పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కుతాయి. అలాగే బాక్సీపస్ వద్ద హిట్ గా నిలిచే చిత్రాలుగా ఉంటాయి. ఇఫ్పుడు బోయాపాటి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అల్లు అర్జున్ తో వస్తుంది. సరైనోడు గా వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ వేసవికి విడుదల అవుతుంది. ఈ సినమా టీజర్ ఇప్పటికే మెగా అభిమానులని తెగ సంతోష పరుస్తుంది. అల్లుఅర్జున్ ని ఇటువంటి మాస్ పాత్రలో…ఇంత పవర్ ఫుల్ గానూ..ఇంత స్టైలిష్ గానూ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఇక ఈ టీజర్ ని చూసిన చిరంజీవి..బోయపాటికి ఫోన్ చేసి.. టీజర్ ఇరగధీసిందని చెప్పాడంట. దాంతో బోయపాటి సంతోషం పట్టలేకపోతున్నాడంట. ఇక ఈ టీజర్ నేటి నుండి 1000 స్క్రీన్స్ పై తెలుగు, కర్ణాటక రాష్ట్రాలు అంతటా ప్రదర్శిస్తున్నారు. ‘తెల్ల తోలు …’ అంటూ అల్లుఅర్జున్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులకి ఇట్టే ఎక్కిందని అంటున్నారు.
బోయపాటికి చిరంజీవి ఫోన్ కాల్ ?

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
-
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. కాన...
No comments:
Post a Comment