గతంలో అఖిల్ సినిమా కారణంగా నితిన్ అటు హీరోకి, ఇటు డైరెక్టర్ కి మధ్య గ్యాప్ ని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరో అఖిల్ కి సరైన్ హిట్ ని అందించలేక, అఖిల్ తో కొన్ని రోజులు పాటు దూరంగా ఉన్నాడు. ఇక డైరెక్టర్ వినాయక్ విషయంలో అయితే, వినాయక్ కి రావాల్సిన రెమ్యునరేషన్ ని నితిన్ ఇవ్వలేక కొద్దిగా గొడవ వాతావరణం కూడ ఇద్దరి మధ్య కలిగింది. ఇలా అయితే పేరు పాడైపోతుందని నితిన్ రంగంలోకి దిగి, అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకున్నాడు. ఇప్పుడు అటు హీరోతోనూ, ఇటు డైరెక్టర్ వినాయక్ తోనూ నితిన్ కి ఎటువంటి మనస్ఫర్ధలు లేవని అంటున్నారు. అయితే చిరంజీవి 150వ సినిమాను వినాయక్ పూర్తిచేసిన తరువాత, నితిన్ తో వినాయక్ మూవీ ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని నితిన్ తండ్రి స్వయంగా చెప్పటం చర్ఛనీయాంశంగా మారింది. నితిన్ కి కమర్షియల్ సక్సెస్ రావాలంటే కచ్ఛితంగా వినాయక్ అందుకు సరైన డైరెక్టర్ అని నితిన్ ఫ్యామిలీ భావించిందట. అందుకే నితిన్ తో వినాయక్ ఓ మూవీని తీయాల్సిందిగా నితిన్ ఫ్యామిలీ నుండి వినాయక్ కి ప్రపోజల్ వెళ్ళింది. అందుకు వినాయక్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వినాయక్ కి నితిన్ సారి చెప్పుకోవటంతో…నితిన్ పై వినాయక్ కి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ విధంగా అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని అంటున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంతే, ‘అఖిల్’ సినిమా నితిన్ వాళ్లకి లాభాలను తీసుకురాకపోయినా, నితిన్ తో హీరోగా వినాయక్ సినిమా రావటం విశేషంగా మారింది. మొత్తంగా చిరంజీవితో వినాయక్ చేయవలసిన సినిమా పూర్తయిన తరువాత, నితిన్ కి సంబంధించిన ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుందని అనుకుంటున్నారు.
సారీ చెప్పుకొని, సెటిల్ చేసుకున్నాడు

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment