యంగ్ టైగర్ ఎన్టీఆర్, తాజాగా సుకుమార్ తో గోడవ పెట్టుకున్నాడని అంటున్నారు. తాజాగా సుకుమార్ త్వరలోనే సినిమాలకి గుడ్ బై చెప్పేసి, రచయితగా..నిర్మాతగా స్థిరపడతానని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై జూనియర్, సుకుమార్ కి ఫోన్ చేసి గొడవ పెట్టుకున్నాడని అంటున్నారు. సుకుమార్ తీసుకున్న నిర్ణయానికి కారణం నాన్నకు ప్రేమతో మూవీ అని భావిస్తున్నారంట. ఈ విషయంపై జూనియర్, సుకుమార్ కి క్లారిటి ఇచ్చాడంట. మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుండదని సుకుమార్ కి జూనియర్ గట్టిగా చెప్పాడంట. అయితే ఈ విషయంలో సుకుమార్ మాత్రం జూనియర్ మాటకు అంగీకారం తెలపలేకపోయాడని అంటున్నారు. ఇక తాజాగా జూనియర్, నాన్నకు ప్రేమతో మూవీలో సుకుమార్ తీసిన క్లైమాక్స్ వివరాలను ప్రేక్షకులతో పంచుకున్నడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం అయిదు రకాల క్లైమాక్స్ లను దర్శకుడు సుకుమార్ షూట్ చేశాడట. ఈ అయిదు క్లైమాక్స్ వెర్షన్స్ ను ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని సుకుమార్ అంటే, తానే వద్దని చెప్పాడంట. ఈ విషయంలోనూ సుకుమార్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అంటున్నారు. ఎవరైనా క్లైమాన్స్ ని ఎన్ని రకాలుగా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చిత్రీకరణ సమయంలో ఏదైనా ఒక క్లైమాక్స్ ని మాత్రమే చిత్రీకరించాలి. అదే డైరెక్టర్ గొప్పదనం. ఇలా అర్ధం లేకుండా 5 క్లైమాక్స్ చిత్రీకరించటం వల్ల నిర్మాతలకి ఎంత నష్టం వస్తుందో చెప్పలేనిది అని అందరూ అంటున్నారు.
సుకుమార్ తో జూనియర్ గొడవేంటి?

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment