విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల హంగామా ఇండస్ట్రీని అలరిస్తే….తరువాత వచ్చే సమ్మర్ లోనూ పెద్ద హీరోలే హంగామా చేయనున్నారు. బ్రహ్మోత్సవం, సర్ధార్ గబ్బర్ సింగ్, బాబు బంగారం వంటి సినిమాలు సమ్మర్ వేధికగా రానున్నాయి. వెంకటేష్ మూవీ తాజా అప్ డేట్స్ ని చూస్తే, బాబు బంగారం’ సినిమాను వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. షెడ్యూల్స్ ని కూడ త్వరగా పూర్తి చేసేందుకు దర్శకుడు మారుతి అన్ని విధాలుగా ప్లానింగ్స్ వేసుకున్నాడు. వెంకటేశ్, నయనతార హీరోహీరోయిన్స్ గా వస్తోన్న ఈ సినిమాను దర్శకుడు మారుతి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. సినిమా మొత్తం కామెడీ ప్రాధాన్యతగా తెరకెక్కుతుంది. షెడ్యూల్స్ ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లానింగ్ పక్కాగా ఉండటంతో, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కి ఎక్కడా విరామం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి చేస్తున్నారు. ఇక ఏప్రిల్ రెండవ వారం నాటికి షూటింగ్ పార్ట్ ను పూర్తిచేస్తాడని మారుతి టీం అంటుంది. మే నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని అంటున్నారు. ఇందులో కామెడీ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్, బ్రాహ్మణ యువతిగా నయనతార కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు.
వెంకటేష్ కి ముహుర్తం ఫిక్స్ అయింది

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment