ఆశకు హద్దు ఉంటుంది
కానీ .. అదే పనిగా.. ఆశ పడుతూ పోతే..
చివరకు అనుకున్నది ఒక్కటి.. అయ్యిందికొకటి అయి తీరుతుంది
సినిమా బాగా వస్తే ఓకే! అద్భుతం కాకున్నా.. పెట్టుబడులు రాబడితే ఓకే!
కానీ ఏమీ లేకుండానే డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం రాజమౌళికే చెల్లు.
కానీ .. అదే పనిగా.. ఆశ పడుతూ పోతే..
చివరకు అనుకున్నది ఒక్కటి.. అయ్యిందికొకటి అయి తీరుతుంది
సినిమా బాగా వస్తే ఓకే! అద్భుతం కాకున్నా.. పెట్టుబడులు రాబడితే ఓకే!
కానీ ఏమీ లేకుండానే డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం రాజమౌళికే చెల్లు.
ఎలా అంటే..?
రాజమౌళి ఇష్టపడి.. కష్టపడి తీసిన సినిమా బాహుబలి. దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో.. మూడేళ్ల పాటు శ్రమకోర్చి నిర్మించారు. ఈ ఏడాది జులై 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, దాదాపు 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ఇప్పుడు దర్శక ధీర కొనసాగింపు భాగంపై దృష్టి సారించారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. షూటింగ్ కు ముందే సినిమాను బిజినెస్ చేస్తున్నారట! భారీ రేటు చెబుతూ బయర్లను హడలెత్తిస్తున్నారట!
చుక్కలు చూపిస్తున్నాడు : ఓరినాయినోయ్.. ఓరి దేవుడోయ్..
రాజమౌళి చెప్పిన రేటుకు కొనాలంటే.. చుక్కలు కనపడుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అసలు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియక ముందే థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయడం ఏమంత సబబు కాదని భావిస్తున్నారని సమాచారం. ఇప్పుడు రాజమౌళి చెప్పిన రేటుకు కొంటే, సినిమా విడుదల అయ్యే నాటికి వడ్డీ భారీగా పెరిగిపోతుంది. వడ్డీ భారీ స్థాయిలో పెరిగి తడిసి మోపెడు అవుతుంది. పోనీ.. ధైర్యం చేసి కొంటే.. సినిమా సోసో గా ఉంటే.. అప్పుడు తమ పరిస్థితి ఏంటని భయపడుతూ.. సినిమా కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు బయ్యర్లు.
please share it..
No comments:
Post a Comment