రాజమౌళి కి పద్మశ్రీ రావడానికి కారణం ఎవరో తెలుసా



ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కి కేంద్ర ప్రభుత్వం ''పద్మశ్రీ '' అవార్డ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే ! అయితే జక్కన్న కు పద్మశ్రీ అవార్డ్ రావడానికి కారకులు ఎవరో తెలుసా ........... కర్ణాటక ప్రభుత్వం . అవును వినడానికి ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ నిజమే ! కర్ణాటక ప్రభుత్వం ఎందుకు పంపించిందంటే  ......... మన జక్కన్న అలియాస్ రాజమౌళి పుట్టింది కర్ణాటకలోనే అయితే పెరిగి పెద్దవాడైంది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇక పని నేర్చుకున్నది తమిళనాడు లో ప్రస్తుతం స్థిరపడింది తెలంగాణ లో . గత సంవత్సరమే జక్కన్న కు పద్మశ్రీ రావాల్సి ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జక్కన్న పేరు సిఫారసు చేస్తాం అని చెప్పినప్పటికీ వద్దు అని ప్రభుత్వాన్ని కోరాడట దాంతో జాబితాలో జక్కన్న పేరు లేదు కానీ ఈ సంవత్సరం మాత్రం కర్ణాటక ప్రభుత్వం మాత్రం బాహుబలి లాంటి దర్శకుడి పేరు లేకపోతే అది మనకే అవమానం అని భావించి పైగా జక్కన్న పుట్టింది ఇక్కడే కాబట్టి అని పద్మశ్రీ అవార్డ్ కోసం పంపించారట . అలా మన జక్కన్నని పద్మశ్రీ అవార్డ్ వరించింది . 

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...