కూల్‌డ్రింక్స్‌ తాగితే గుండెపోటు!

cool-drinks-01222

కూల్‌డ్రింక్స్‌ తాగితే గుండెపోటు? వినేందుకే ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దూ! కానీ ఇది నూరుపైస‌ల నిజం. ఎలానో తెలుసుకోండి.వాస్త‌వాల‌ను గ్ర‌హించండి.ఆరోగ్యంగా ఉండ‌డి.ఈ విష‌యంలో మీతో ఎవ‌రు సంఘ‌ర్ష‌ణ‌కు ఈ వార్త చ‌దివి మీ వాక్ ప‌ఠిమ త‌ప్ప‌క ప్ర‌ద‌ర్శించి, గెలుపు మీదే అని చాటండి. ఫ‌ర్ ద‌ట్ ప్లీజ్ లాగిన్‌. శీతల పానీయాలు తాగే అలవాటు గుండె జబ్బులకు దారితీస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సోడాతోపాటు ఇతర శీతల పానీయాల వాడకం తగ్గిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని జపాన్‌ పరిశోధకులు వివరించారు.మరోవైపు పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే విష ప‌దార్థాలు, నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు వ‌ల‌న గుండెకు ముప్పు ఉంటుంద‌ని తేలింది. ఈ ఉద్గారాల స్థాయి ప్రమాణాలకు లోబడే ఉన్నా ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో..కూల్ డ్రింకే క‌దా! అని కూల్ గా తీసిపారేయ‌ద్దు.ఎక్క‌డైనా.. ఎప్పుడైనా.. ప్ర‌మాదం పొంచి ఉంటే మేల్కొన‌డ‌మే మేలు.
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...