ఇదేదో టౌను పక్కకెళ్లద్దురో.. అన్నట్టు ఉంది కదూ! నిజంగానే ఇది నిజం. ఇకపై మీరు నీలి చిత్రాలు చూసినా, ఆఫ్‌కోర్స్ ఇన్ కాగ్నిటో మోడ్‌లో చూసినా బ్రౌజింగ్ హిస్టరీ అంతా బయటపడిపోవడం ఖాయం.ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్రెట్ థామస్ తెలిపారు. హాకర్లు తెలివిగా లాగ్స్ లిస్టు ను పొందే వీలుందని, దీని ద్వారా యూజర్ పేరు కూడా తెలిసిపోతుందని, ఈ వివరాలతో క్రాస్ రిఫరెన్స్ చేసుకుని పోర్న్ సైట్లలో లాగిన్ అయిన సంగతి ఇట్టే గుర్తించవచ్చని థామస్ తన బ్లాగ్‌లో వెల్లడించారు.చాలా పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగితే తప్ప పోర్న్ వివరాలు వెల్లడి కావని, ఐతే..రానున్న రోజుల్లో ఇందుకోసమే హ్యాకర్లు దాడులు కూడా చేయవచ్చని అంటున్నారు.ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా టెక్కీలు అడ్డుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఏదేమైనా పోర్న్‌తో జాగ్రత్త.మితిమీరిన శృంగారం.. మితిమీరిన బూతు పురాణం రెండూ ఇంటికీ..నెట్టింటికీ చేటు తెచ్చేవే! కనుకనే జాగ్రత్త.. జాగ్రత్త.
నీలి చిత్రాలు చూశారా ఇక అంతే!

Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment