గవర్నర్ తో బాలయ్య బేటీ

0489045601201

ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇరు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిశారు. దాదాపు వీరు అర‌గంట సేపు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. జూబ్లిహిల్స్‌లో ఓటు వేసిన అనంత‌రం బాల‌య్య నేరుగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో వీరిద్ద‌రి భేటీ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనంత‌రం బాల‌కృష్ణ మీడియాలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి లేపాక్షి ఉత్స‌వాలు జ‌ర‌గ‌బోతున్నాయని, వాటికి గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించేందుకు రాజ్‌భ‌వ‌న్‌కు వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు. అయితే గ‌వ‌ర్న‌ర్ సానుకూలంగా స్పందించార‌ని బాల‌కృష్ణ వివ‌రించారు. రాజ‌కీయాల గురించి చ‌ర్చించ‌లేద‌న్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌