రమ్యక్రిష్ణ రేటు మరో కోటి పెరిగింది

90560230230

టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన హీరోయిన్ రమ్యక్రిష్ణ. రమ్యక్రిష్ణ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో…అప్పటి నుండి తనకి మంచి ఆఫర్స్ వరిస్తున్నాయి. కొన్ని ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ లో రమ్యక్రిష్ణ నటించి అలరించింది. ఇదిలా ఉంటే రమ్యక్రిష్ణ ఈ మధ్య కాలంలో పలు క్రేజీ ఆఫర్స్ లో నటిస్తుంది. ఆ విధంగా ప్రస్తుతం రమ్యక్రిష్ణ చేస్తున్న మూవీ రుద్రాక్ష. క్రుష్ణవంశీ కాంబినేషన్ లో రమ్యక్రిష్ణ ఈ విధంగా చేయటం ఈ మూవీపై హైప్ నr క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో దెయ్యం పాత్రలో రమ్యక్రిష్ణ నటిచంనుంది.
ఇక ఇప్పటికే బాహుబలి2 కి సంబంధించిన ప్రాజెక్ట్ లో రమ్యక్రిష్ణ నటిస్తుంది. మరోవైపు నాగార్జున నటించనున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యక్రిష్ణ ఆఫర్ ని చేజిక్కించుకుంది. ఇలా ప్రస్తుతం రమ్యక్రిష్ణ చేతిలో క్రేజీ ఆఫర్స్ ఎన్నో ఉన్నాయి. అయితే కోలీవుడ్ కి చెందిన ప్రముఖ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో ఓ మూవీని రెడీ అవుతున్నాడు. ఇందుకు ఇప్పటికే ఇతను రమ్యక్రిష్ణ కి కథని చెప్పటం , రమ్యక్రిష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వంటివి జరిగాయి. అయితే ఈ మూవీ కోసం రమ్యక్రిష్ణ భారీగానే కష్టపడాల్సి వస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి రమ్యక్రిష్ణ దాదాపు కోటిన్నర వరకూ రెమ్యునరేషన్ కింద తీసుకోనుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌