అయ్యో పాపం! : మ‌హేశ్ ముద్దుగుమ్మ‌కు క‌ష్టాలు

gdgdfgdfgdfg

ఉన్న‌ట్టుండి ‘బ్రహ్మోత్సవం’ చిత్ర యూనిట్ షాకింగ్ న్యూస్ ఒక‌టి బ్రేక్ చేసింది.ఈ సినిమాలో న‌టిస్తోన్న చాందిని చౌదరి పెర్ఫార్మెన్స్బాగుండ‌క‌పోవ‌డంతో ఆమెను కాస్త ప‌క్క‌కు త‌ప్పుకొమ్మంది.ఇప్ప‌టికే ఈ సినిమాలో కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ కూ ఈ సినిమాలో చోటుండ‌డం.. ఆ పాత్ర‌కు చాందినిని ఎంపిక చేయ‌డం ఎంత వేగంగా జ‌రిగిపోయాయో.. అంతే జోరుతో ఆమె బెర్త్‌కు ఎర్త్ పెట్టింది యూనిట్‌.రామోజీ ఫిలిం సిటీ లో మ‌హేశ్ కాంబోలో ఆమెపై ఓ పాటని కూడా చిత్రీకరించారు ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. చాందిని చౌదరి పెర్ఫార్మెన్స్ పట్ల దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉండడంతో బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్ ఆమె స్థానంలో మ‌రొక‌రిని తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.పీవీపీ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ స్వ‌ర‌క‌ర్త‌.మ‌హేశ్ బాబు నిర్మాణ భాగస్వామి.
please share it..

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features

Top 5 Free Screen Recording Softwares For Windows

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away