రష్మీ అలా కూడ ఒప్పుకుంటుందట

5605602230

తెలుగులో గ్లామరస్ యాంకర్ గానూ, హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ, ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించేందుకు దూకుడు మీద ఉంది. ఇప్పటికే గుంటూర్ టాకీస్ చిత్రంలో రష్మీ నటించింది. ప్రస్తుతం మరో చిత్రానికి రెడీ అవుతుంది. గతంలో సెంటిమెంట్ సినిమాలు, ట్రాజెడీ సినిమాలు ఇలా రకరకాల జోనర్లలో సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రష్మీ మాత్రం జోమెడీ(zomedy) జోనర్లో ఓ మూవీ చేస్తుంది. దీనిక అర్ధం ఏంటో తెలుసుకోవాలంటే రష్మీ రెండో చిత్రాన్ని చూడాల్సిందే. ‘తను.. వచ్చేనంట’ టైటిల్ తో తేజ కాకుమాను హీరోగా రష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణ హీరోయిన్లుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. వెంకట్ కాచర్ల ఈ సినమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో రెగ్యులర్ ఫార్మెట్ చిత్రాలు వస్తున్నాయనేది రష్మీ ఫిలింగ్. అందుకే కొత్త జోనర్ల్లలో వచ్చే చిత్రాలను ఆధరించాలనేది రష్మీ పాలసీ. అందుకే కొత్తగానూ, వెరైటీ పాత్రలతో వచ్చే వాళ్ళకి రష్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి రెడీ ఉందట. అటువంటి పాత్రలకి, కథలని తను ఒప్పుకోవటానికి ఎప్పుడూ ముందుంటాను అని అంటుంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌