వీడియో : అల్లు అర్జున్ సరైనోడు ఫస్ట్ టీజర్

sarinodu-teaser-32922

https://youtu.be/5oonhFB-cpw

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అల్లు అర్జున్ చేస్తున్న సినిమా సరైనోడు. తాజాగా సినిమా సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు అందించాడు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌