ఆ హీరోని ఎందుకు తీసేసాడో తెలుసా
భారీ చిత్రాల నిర్మాత దిల్ రాజు రవితేజ తో ఎవడో ఒకడు చిత్రాన్ని నిర్మించాలని సన్నాహాలు చేసాడు . సినిమా కూడా ప్రారంభం అయ్యింది కానీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆలస్యం అయ్యింది . మొత్తానికి ఇద్దరికీ చెడింది దాంతో ఆ సినిమా ఆగిపోయింది . అయితే ఆ సినిమా ఆగిపోవడానికి ,దాంట్లోంచి రవితేజ ని తీసెయ్యడానికి కారణం ఏంటో తెలుసా ........ రవితేజ ఆ సినిమా కోసం ఏకంగా తన రెమ్యునరేషన్  9 కోట్లు అడిగాడట ! కానీ దిల్ రాజు మాత్రం మార్కెట్ కు అనుగుణంగా ఇస్తానని చెప్పాడట అయితే రవితేజ మాత్రం ససేమిరా అనడంతో ఆగ్రహించిన దిల్ రాజు ఇక లాభం లేదనుకొని ఆ సినిమా లోంచి రవితేజ ని తీసేసాడట . రవితేజ మార్కెట్ డౌన్ అయిన విషయం తెలిసిందే . దాంతో దిల్ రాజు బేరమాడాడట. అదీ విషయం.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌