ముద్దు పెట్టిన వీడియో సంచలనం సృష్టిస్తోందిబాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంట ఎవరంటే టక్కున చెప్పే పేర్లు షారుఖ్ - కాజోల్ . ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలు తక్కువే కాని ....... ఈ ఇద్దరి మద్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది అందుకే ఈ జంట ని చూడటానికి ప్రేక్షకులు ఉవ్విళ్ళూరుతారంటే అతిశయోక్తి కాదు . తాజాగా ఈ ఇద్దరు నటించిన చిత్రం ''దిల్ వాలే '' ఆ సినిమా యావరేజ్ అయినప్పటికీ వీల్లిద్దరిని చూడటానికే మళ్ళీ మళ్ళీ ఆ సినిమాని చూసిన వాళ్ళు ఉన్నారు . తాజాగా ఇంటర్నెట్ లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది . షారుఖ్ కాజోల్ కు ముద్దుపెట్టిన వీడియో వైరల్ అయ్యింది . దిల్ వాలే మేకింగ్ వీడియో లో కాజోల్ ని షారుఖ్ ముద్దు పెట్టుకుంటున్న వీడియో షేర్ ల మీద షేర్ లతో లైక్ ల మీద లైక్ లతో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
for video
https://youtu.be/Jpnkalyov6c

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features