మళ్లీ ఆమె తొడని పట్టుకోనున్నాడా?

tt45014201012012

ఇండస్ట్రీలో ఒక్కసారి కెమిస్ట్రీ వర్కౌట్ అయి, సక్సెస్ కెమిస్ట్రీ అనే పేరు వస్తే చాలు…ఆ జంట ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ రొమాన్స్ చేసేందుకు ఇష్టపడతారు. ఆ విధంగానే నయనతారకి శింబుతో కెమిస్ట్రీ వర్కౌట్ అయి, వీరిద్దరూ తెరవెనుక సైతం ఘూటు ఎఫైర్ ని నడిపారని అంటున్నారు. ఆ తరువాత శింబు మళ్ళీ మరో హీరోయిన్ ఎఫైర్ వ్యవహారాన్ని నడపటంతో నయనతార, శింబుకి దూరంగా జరిగివెళ్ళింది. ఇఫ్పుడు మళ్ళీ వీరిద్దరూ కలవనున్నానరని అంటున్నారు. అయితే ఈ గ్యాప్ లో శింబు హన్సికతో ఎఫైర్ పెట్టుకొని మళ్ళీ బ్రేక్ అప్ చేసుకున్నాడు. అలాగే నయన తార ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకొని, పెళ్లిదాకా వెళ్లి బ్రేక్ అప్ చేసుకుంది. ఈ విధంగా వీరిద్దరి జీవితంలో బ్రేక్ అప్ జరిగి ఇప్పుడు స్టేటస్ న సింగిల్ గానే మెయింటెన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు కలసి ఓ సినిమాలు చేస్తున్నారు. ‘ఇదునమ్మ ఆలు’ సినిమాలో వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోరీనే ఎక్కువుగా ఉంటుందని అంటున్నారు. ఇదునమ్మ ఆలు ట్రైలర్‌లోని స్టోరీ శింబు, నయనతార రియల్ స్టోరీకి దగ్గరగా వుందని అంటున్నారు. అలాగే ఈ మూవీలో నయనతారతో శింబు ఘూటు రొమాన్స్ చేయనున్నాడు. గతంలో వల్లభ మూవీలో నయనతారతో రెచ్ఛిపోయి నటించిన శింబు, ఓ సాంగ్ లో నయనతాని అన్ని విధాలు తాకాడు. ఇప్పుడు కూడ ఈ తాజా మూవీలోనూ నయనతారతో అన్ని విధాలుగా రొమాన్స్ చేశాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features