అక్క‌డ ప్రేమ ఒక నేరం

0484501402120

ఆధునిక కాలంలోనూ ప్రేమొక నేర‌మే అంటోంది ఓ యూనివ‌ర్శిటీ.త‌మ క్యాంప‌స్‌లో ప్రేమా గీమా జాన్తానై అని ష‌ర‌తులు విధిస్తోంది.ఎందుకంటే..? కాదు ఎలా అంటే..? చైనాలోని చంగ్షా నగరంలో ఉన్న ఓ విశ్వవిద్యాలయం తాజాగా విద్యార్ధులకు కొన్ని ఆసక్తికర నిబంధనలు విడుదల చేసింది. వీటి ప్ర‌కారం.. విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు, అబ్బాయిలు (లేదా) ప్రేమ జంటలు ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం, ఒక‌రి భుజాల మీద మ‌రొక‌రు చేతులు వేయడం, క్యాంటీన్ లో చిరుతిళ్లు తినిపించుకోవడం.. ఒకే స్ట్రాతో ఇద్ద‌రు కూల్‌డ్రింక్ తాగ‌డం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.వీటిపై విద్యార్థుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంటే.. వ‌ర్శిటీ యాజ‌మాన్యం మాత్రం స‌త్ప్ర‌ర్త‌న పెంపొందించేందుకే ఈ విధంగా చేస్తున్నామ‌ని చెప్పుకుంటోంది.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌