సోషల్ మీడియాలో రోజా పై కౌంటర్స్

roja-4444444444444444

ప్రజలచేత ఎన్నుకోబడి,ప్రజాప్రతినిధులుగా అడుగుపెట్టి, గౌరవంగా మర్యాదగా నడుచుకోవాల్సిన శాసన సభలో, వైకాపాకి చెందినా నగరి ఎమ్మెల్యే రోజా అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల ప్రజల్లో ఆమె పట్ల అసంతృప్తి రగులుకుంటోంది.
‘కాల్ మని’ ఉదంతం పై మాట్లాడుతూ, ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబును ఉద్దేశించి, కామ చందబాబు,సెక్స్ చీఫ్ మినిస్టర్ అని తీవ్ర పదజాలంతో దూషించడంతో, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. దాంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమెపై ఏడాదిపాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసారు. అయితే చంద్రబాబును తిట్టిన రోజా, అంతకు ముందు తెదేపా కి చెందిన దళిత ఎమ్మెల్యే అనితపై తీవ్ర వ్యాఖ్యలు చేసి తన నోటి తీట తీర్చుకున్నారు. అనితను ఉద్దేశించి మాట్లాడిన రోజా ‘నీలా ఎవరితో పడితే వాళ్ళతో పడుకోలేను’ కామెంట్ చేయడంతో ఆ ఎమ్మెల్యే కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. రోజా చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కౌంటర్స్ వేయడం మొదలెట్టారు నెటిజన్స్. ఎవరితో పడితే వారితో కాకుండా సెలెక్టివ్ గానే పడుకుంటుందా రోజా? లాంటి కౌంటర్స్ వేయడం మొదలెట్టారు నెటిజన్స్.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌