నారా రోహిత్ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్

నారా రోహిత్ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్

balayya-guest-roll

నందమూరి నటసింహం బాలయ్య ఇప్పటి వరకూ చాలా తక్కువ మూవీల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించారు. అయితే తాజాగా బాలయ్య మరో మూవీలో గెస్ట్ రోల్ కనిపంచే అవకాశం ఉందని అంటున్నారు. వీటి వివరాలను చూస్తే, బాలక్రిష్ణ ప్రస్తుతం డిక్టేటర్ మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ అనంతరం బాలయ్య వందో సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయి. ఈ గ్యాప్ లో బాలయ్య, నారా రోహిత్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉందట. నారా రోహిత్ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజిగా యాక్టర్. తన చేతిలో దాదాపు 6 చిత్రాల వరకూ ఉన్నాయి. ప్రతి చిత్రంలో కొత్తదనం చూపిస్తూ, తనదైన స్టార్ డంని సంపాదించుకున్నాడు నారారోహిత్. ఇదిలా ఉంటే వరుసగా భారీ చిత్రాలను నిర్మించాలనుకుంటున్న నారా రోహిత్, బాలయ్య ఆశీస్సులను కోరాడంట. తన అప్ కమింగ్ మూవీలో గెస్ట్ రోల్ పాత్ర కోసం బాలయ్యని అప్రోచ్ అయిన నారా రోహిత్ కి…స్టోరీ ఏ మాత్రం వినకుండానే గ్రీన్ సిగ్నల్ ని అందుకోవడం అనేది నారారోహిత్ కి షాకింగ్ అనిపించిందట. అయితే నారారోహిత్ నటిస్తున్న ఏ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్ గా నటించడటం అనేది ఇంకా వివరాలు బయటకు రాలేదు.
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...