నాలుగు వేలకే సూపర్ స్మార్ట్ ఫోన్?

14514515

నాలుగు వేల‌కే లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్.ఇదీ రిల‌య‌న్స్ కంపెనీ అందిస్తోన్న బంప‌ర్ బొనాంజా.ఈ ఫోన్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేలా 4జీ సేవలను అందిస్తామని తెలిపింది.ఇందులో వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, హై డెఫినిషన్ క్వాలిటీ, వీడియో కాలింగ్ తదితర సౌక‌ర్యా లెన్నో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.అంతేకాదు నెలకు రూ. 300 చెల్లించి 4జీ సేవలను పొందవచ్చని వెల్లడించింది.రిలయన్స్ రిటైల్ ఔట్ లెట్ల తో స‌హా లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను అన్ని ప్రముఖ మొబైల్ మల్టీ బ్రాండ్ ఔట్ లెట్ల ద్వారా అందుబాటులోకి తీసుకు రానున్నామని పేర్కొంది.లైఫ్ సిరీస్ లో భాగంగా రూ. 4 వేల కనిష్ఠ ధర నుంచి రూ. 25 వేల వరకూ పలు మోడల్స్ లో స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని తెలిపింది.వేరియంట్ ను అనుస‌రించి 4జీతో పాటు మెరుగైన కెమెరా.. ఇతర ఫీచర్లు, ప్రాసెసర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌