రంగనాద్ ఆత్మహత్య కు ఆర్ధిక ఇబ్బందులే కారణమా

రంగనాద్ ఆత్మహత్య కు ఆర్ధిక ఇబ్బందులే కారణమా



300 కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి 50 కి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన రంగనాద్ ఆత్మహత్య కు ఆర్ధిక ఇబ్బందులు కారణం అని తెలిసి కుమిలిపోతున్నారు పలువురు . రంగనాద్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కిరాయి ఇల్లు కావడం శోచనీయం . ఆరేళ్ళ క్రితం రంగనాద్ భార్య చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన రంగనాద్ కు సినిమాల్లో కూడా సరైన అవకాశాలు లేకపోవడంతో అటు మానసికంగా ఇటు ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడ్డాడని అంటున్నారు . అందుకే ఆత్మహత్యకు పూనుకొని ఉంటాడని అంటున్నారు . అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య కు గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు .

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...